//single page style gallary page

రాష్ట్రపతి ఎన్నికల్లో టి ఆర్ యస్ తో సహా మూడు పార్టీలు కీలకం !

Posted a year ago | Category : politics

రాష్ట్రపతి ఎన్నికలకు ఒకవైపు అధికార, ప్రతిపక్షాలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉండగా, ఈ ఎన్నిక ఫలితాలను మాత్రం మూడు ప్రాంతీయ పార్టీలు నిర్ధేశించే అవకాశం స్పష్టంగా కనిపిస్తు న్నది. ఈ మూడు పార్టీలు అటు అధికార కూటమిలో గాని, ఇటు ప్రతిపక్ష కూటమిలో గాని లేవు. 

ఈ మూడు పార్టీలు తెలంగాణ లోని టి ఆర్ యస్, ఓడిశాలోని బిజెడి, తమిళనాడు లోని అన్నా  డీయంకే. ఈ మూడు పార్టీలకు కలిపి 1,19,000 ఓట్లు ఉన్నాయి. ఈ మూడు పార్టీలలో ఏ ఒక్క పార్టీ మద్దతు ఇచ్చినా బిజెపి అభ్యర్థి తేలికగా గెలుపొందే అవకాశం ఉంటుంది. అయితే శివ సేన వంటి బిజెపి మిత్రపక్షాలు మాట మారిస్తే చెప్పలేము. 

టి ఆర్ యస్ కు 23,200 ఓట్లు ఉండగా, బిజెడి కి 36,500, అన్నా డీయంకే కు 59 వేల ఓట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ మూడు పార్టీలు ఎవ్వరికీ మద్దతు ప్రకటించలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేసే అవకాశం లేకపోవడంతో కొందరు స్వతంత్రంగా వోట్ వేసే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా అన్నా  డీయంకే ఓట్లు అన్ని ఒక్కరికే వేస్తారని చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. 


నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

Posted 15 hours ago | Category : politics

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

Posted 17 hours ago | Category : politics

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Posted 18 hours ago | Category : politics

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని  కాంగ్రెస్ నేతల హెచ్చరిక

ఖమ్మంలో నయా రాజకీయం... దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

Posted 18 hours ago | Category : politics

ఖమ్మంలో నయా రాజకీయం...  దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13 మందికే చోటు

Posted 18 hours ago | Category : politics

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13  మందికే చోటు

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Posted 20 hours ago | Category : politics

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి.. ప్రతి సవాల్ విసిరి సంచలనం

Posted 20 hours ago | Category : politics

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి..  ప్రతి సవాల్ విసిరి సంచలనం

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

Posted 21 hours ago | Category : politics

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

Posted 21 hours ago | Category : politics

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

Posted a day ago | Category : politics

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్