చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు జైలుకు పోవడం ఖాయం !

Posted 3 months ago | Category : politics

ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డిలు జైలుకు వెళ్లక తప్పదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఈ రోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజీనామా డ్రామాకు రేవంత్ తెరదించాలని అన్నారు. దమ్ముంటే రాజీనామాను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఇవ్వాలని, అమరావతిలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రికి కాదని మండిపడ్డారు. నెల రోజులు జైల్లో ఉన్న రేవంత్ నేరస్వభావంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఊసరవెల్లిలా అనేక పార్టీలు మారారని విమర్శించారు.

పబ్ లు, డ్రగ్స్ విషయంలో ఆధారాలు ఉంటే ముందుకు రావాలని అన్నారు. సన్ బర్న్ షో, రెహమాన్ షో, మ్యూజిక్ ప్రోగ్రామ్ లకు కేటీఆర్ కు గానీ, ఆయన బావమరిదికి కానీ ఎలాంటి సంబంధం లేదని... ఈ తప్పుడు ఆరోపణలను నిరూపించలేక పోతే రేవంత్ రెడ్డి ముక్కును నేలకు రాయాలని సవాల్ విసిరారు.

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 19 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 19 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 21 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 21 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted a day ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted a day ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted a day ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted a day ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

Posted 2 days ago | Category : politics

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు