ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

సీతక్క కాళ్ళు పట్టుకున్నారు !

Posted a month ago politics

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పై టీఆర్ఎస్ పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు విరుచుకు పడ్డారు. రేవంత్ వెంటే తెలుగుదేశం నుండి వరంగల్ జిల్లాకి చెందిన తెలుగుదేశం నేత సీతక్క కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే దాని పై స్పందించిన ఎర్రబెల్లి రేవంత్ భార్య సోమవారం రాత్రి సీతక్క ఇంటికి వెళ్లి బతిమాలి, ఆమె కాళ్లను పట్టుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

రోజు అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన, ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో చేరే విషయంపై తనతో సీతక్క మాట్లాడారని, కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహించారని తెలిపారు. అయితే, ఆమె టీఆర్ఎస్ లో చేరేలోపే రేవంత్ భార్య సీతక్క ఇంటికెళ్లి బతిమాలుకున్నారని... ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ పార్టీలోకి సీతక్క చేరారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సీతక్క ఇమడలేరని, త్వరలోనే ఆమె ఆ పార్టీ నుంచి బయటకు వస్తారని జోస్యం చెప్పారు. 

Related Articles

Most Read