టీమిండియా బౌలర్ బుమ్రా ఇంట విషాదం.

Posted a month ago | Category : sports

టీమిండియా బౌలర్ బుమ్రా ఇంట విషాదం నెలకొంది. ఇటీవల అదృశ్యమైన ఆయన తాతయ్య సంతోక్ సింగ్ (84) బుమ్రామృతి చెందారు. సబర్మతి నదిలో ఆయన మృతదేహాన్నిఅహ్మదాబాద్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికారులు ఈరోజు గుర్తించారు. కాగా, ఈ నెల 6న బుమ్రా పుట్టినరోజు ను పురస్కరించుకుని జార్ఘండ్ నుంచి అహ్మదాబాద్ కు సంతోక్ సింగ్ వచ్చారు.

అయితే, బుమ్రాను కలిసేందుకు అతని తల్లి దల్జీత్ కౌర్ అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన సంతోక్ సింగ్ జార్ఘండ్ లో ఉన్న తన పెద్ద కుమారుడు బల్వీందర్ సింగ్ కు ఈ నెల 8న ఫోన్ చేశాడు. చనిపోయిన తన భార్య వద్దకు వెళుతున్నానని బల్వీందర్ కు ఫోన్ లో చెప్పిన సంతోక్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

సంతోక్ సింగ్ గతంలో వ్యాపారవేత్త. వ్యాపారంలో నష్టాలు రావడం, బుమ్రా తండ్రి చనిపోవడంతో జార్ఘండ్ లో ఉన్న తన కుమారుడు బల్వీందర్ వద్దే ఆయన ఉంటున్నారు. ఆటో నడుపుతూ సంతోక్ సింగ్ జీవిస్తున్నట్టు సమాచారం.


ఇర్ఫాన్‌ పఠాన్‌ ఉత్తమ నటుడు.. !

Posted 6 hours ago | Category : sports

ఇర్ఫాన్‌ పఠాన్‌ ఉత్తమ నటుడు.. !

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 5 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

ఉదారత చాటుకున్న పివి సింధు

Posted 10 days ago | Category : sports

ఉదారత చాటుకున్న పివి సింధు

సచిన్ కూతుర్ని కిడ్నాప్ చేస్తా !

Posted 15 days ago | Category : world sports

సచిన్ కూతుర్ని కిడ్నాప్ చేస్తా !

సనత్ జయసూర్య ఆ స్థితిలో ఉన్నారా?

Posted 16 days ago | Category : world sports

సనత్ జయసూర్య ఆ స్థితిలో ఉన్నారా?

లేటు వయసులో పెళ్లి !

Posted 16 days ago | Category : world sports

లేటు వయసులో పెళ్లి !

సైనానెహ్వాల్‌ పై పీవీ సింధూ సంచలన వ్యాఖ్యలు

Posted 23 days ago | Category : sports

సైనానెహ్వాల్‌ పై పీవీ సింధూ సంచలన వ్యాఖ్యలు

వివాదానికి దారితీసిన అక్తర్‌ పై యువరాజ్ ట్వీట్..!

Posted 24 days ago | Category : sports

వివాదానికి దారితీసిన అక్తర్‌ పై యువరాజ్ ట్వీట్..!

టాలీవుడ్ హీరోయిన్ కిడ్నాప్ కి షోయబ్ అక్తర్ ప్లాన్ !

Posted 25 days ago | Category : sports

టాలీవుడ్ హీరోయిన్ కిడ్నాప్ కి షోయబ్ అక్తర్ ప్లాన్ !

కోహ్లీ, అనుష్క రిసెప్ష‌న్‌ లో అనుకోని అతిథి

Posted a month ago | Category : sports

కోహ్లీ, అనుష్క రిసెప్ష‌న్‌ లో అనుకోని అతిథి

రోహిత్ శర్మ కి యువరాజ్ వార్నింగ్

Posted a month ago | Category : sports

రోహిత్ శర్మ కి యువరాజ్ వార్నింగ్