ఎయిడ్స్ తో పోరాడుతున్న టాలీవుడ్ టాప్ హీరొయిన్...!

Posted a month ago | Category : movies

సినిమా అంటే రంగుల ప్రపంచం.ఈ ప్రపంచం లో సక్సెస్ ఉన్నప్పుడు అందరూ అందలం ఎక్కించేవారే ఉంటారు.కాని ఒక్కసారి ఫెయిల్యూర్ అయితే మాత్రం పట్టించుకునే నాధుడే ఉండడు.అయితే ఇలాంటి ప్రపంచం లోకి వచ్చి తానెంటో నిరూపించుకోవాలని అనుకున్న అమ్మాయి కొన్ని సినిమాల్లో నటించి విలసవంతమయిన జీవితానికి అలవాటుపడి అందరికి దూరమయి చివరికి ఆనాద శవం ల చనిపోయింది.ఆమె మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరొయిన్ నిషానూర్.

నిషానూర్ కూడా అప్పట్లో మంచి హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ డబ్బులు బాగా సంపాదించింది.లగ్జరీ జీవితానికి అలవాటు పడి ఒక్కసారిగా డబ్బు చేతిలో పడడంతో తాను ఏం చేస్తున్నానో, ఎంత విలాసవంతంగా గడుపుతున్నానో తెలియకుండా వ్యవహరించింది. హద్దుమీరిన ప్రవర్తనతో జీవితమే శృతి తప్పింది.కొన్ని ఏళ్ళ పాటు సినిమాలు చేస్తూ డబ్బులకి కొదవలేకుండా ఉండడంతో ఆమె తన పరిస్థితిని అంచనా వేసుకుని సరిచేసుకునే అవకాశమే లేకుండా పోయింది. ఆ తర్వాత వయస్సు పెరగడంతో అవకాశాలు తగ్గి సంపాదన కూడా తగ్గిపోయింది.

దీంతో ఆమె మరో మార్గాన్ని ఎంచుకుంది.. సులువుగా డబ్బులు సంపాదించక తప్పని పరిస్థితి. ఎందుకంటే సినిమాలు బాగా చేస్తున్నప్పుడు కూడా రూపాయి చేతిలో ఉంచుకోకుండా విలాసాలకు తగలేసింది. అంతేకాదు ఆ వ్యసనాలకు బానిసగా మారడంతో అటు సినిమా ఛాన్సులు పోయాయి. ఇటు ఆ వ్యవసనాల కోసం కావల్సిన డబ్బుకు ఒళ్లు అమ్ముకోవడం మినహా ఏమీ మిగల్లేదు. అలా కొన్ని ఏళ్ళ పాటు దుర్భురమైన దారిద్రాన్ని చవిచూసింది..

కొంతకాలం ఆమె చేస్తున్న పని రహస్యంగా ఉన్నా.. ఆ తర్వాత మీడియా ద్వారా ఈ విషయం బయటికొచ్చింది.. దీంతో చేతిలో ఉన్న సినిమాలు పోయాయి.. అనివార్యంగా సెక్స్ వర్కర్ గా తన జీవితాన్ని కొనసాగించింది.. దీంతో కొన్నాళ్లకు ఆమె ఆరోగ్యం క్షీణించింది.. ప్రాణాంతక మహమ్మారి ఎయిడ్స్ ఆమె అందమైన జీవితాన్ని ఒక్కసారిగా అగాధంలోకి నెట్టింది. రంగులు, హంగుల తళుకుల మిరుమిట్లతో మెరిసిన జీవితం ఒక్కసారిగా చీకటిమయమైపోయింది.

ఈ విషయం బయటకు రావడంతో ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయింది.. 2005 లో ఓ ఆశ్రమంలో కనిపించిన నిషా నూర్ ని చూసి అందరూ ఆశర్యపోయారు.. 2007 లో ఆమె మరణించింది.. ఇలా సినీ జీవితంలో అడుగుపెట్టి రంగులు పొంగులే ప్రపంచం అనుకుంది. అందమైన జీవితానికి ఆ జీవితాన్ని వెన్నాడే వికృతపు నీడకు ఉన్న తేడాను గుర్తించలేక సర్వం కోల్పోయింది. మొత్తానికి జీవితాన్ని నాశనం చేసుకున్నది..


ఆర్జీవికీ నాగార్జున చేసిన శపథం..!

Posted 14 minutes ago | Category : movies

ఆర్జీవికీ నాగార్జున చేసిన శపథం..!

'పద్మావత్'కి కొత్త చిక్కులు.. ఈసారి రావడం కష్టమే !

Posted 4 hours ago | Category : movies

'పద్మావత్'కి కొత్త చిక్కులు.. ఈసారి రావడం కష్టమే !

మహానటి యూనిట్ సభ్యులకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్..!

Posted 4 hours ago | Category : movies

మహానటి యూనిట్ సభ్యులకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్..!

'టచ్ చేసి చూడు' అంటున్న రవితేజ..!

Posted 5 hours ago | Category : movies

'టచ్ చేసి చూడు' అంటున్న రవితేజ..!

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

Posted 7 hours ago | Category : movies

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మోహన్ బాబు !

Posted 7 hours ago | Category : movies

చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మోహన్ బాబు !

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

Posted 8 hours ago | Category : movies

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

బాబోయ్ నేను బ్రతికే ఉన్నా !

Posted 8 hours ago | Category : movies

బాబోయ్ నేను బ్రతికే ఉన్నా !

మెగా అభిమానులకు చిరు కానుక..!

Posted a day ago | Category : movies

మెగా అభిమానులకు చిరు కానుక..!

'నా పేరు సూర్య' ఏడు భాషల్లో..!

Posted a day ago | Category : movies

'నా పేరు సూర్య' ఏడు భాషల్లో..!

'మనసుకు నచ్చింది' సెన్సార్ రిపోర్ట్..!

Posted a day ago | Category : movies

'మనసుకు నచ్చింది' సెన్సార్ రిపోర్ట్..!