//single page style gallary page

నేడు ఢిల్లీకి రేవంత్.. రేపు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ సభ్యత్వం

Posted 10 months ago | Category : politics

తెలంగాణ ఫైర్ బ్రాడ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఇందుకోసం ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ తర్వాత మంగళవారం అంటే 31వ తేదీ మధ్యాహ్నం రాహుల్ గాంధీతో సమావేశమై మూడు రంగుల కండువాను కప్పుకోనున్నారు.

ఇదిలావుండగా, రేవంత్‌రెడ్డి ఈ నెల 31న ఢిల్లీలో రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశముందన్నారు. కాంగ్రెస్‌లో ఎవరు చేరినా స్వాగతిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా ఇప్పటికే రేవంత్‌ పేరిట ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో 30 గదులను ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేత ఒకరు బుక్‌ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రేవంత్‌రెడ్డి రాకను రాష్ట్ర నేతలెవరూ వ్యతిరేకించడంలేదని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా అన్నారు. నవంబరులో రాహుల్‌ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు. ఆ సమయంలో రేవంత్ నియోజకవర్గం కొడంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేలా రేవంత్ ప్లాన్ చేసినట్టు సమాచారం.


వైసీపీ కి గ్రీన్ సిగ్నల్ మాజీ మంత్రి డీఎల్..

Posted an hour ago | Category : politics

వైసీపీ కి గ్రీన్ సిగ్నల్  మాజీ మంత్రి డీఎల్..

రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Posted 19 hours ago | Category : politics state

రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

బాబు ఆపరేషన్-2 స్టార్ట్

Posted 20 hours ago | Category : politics

బాబు ఆపరేషన్-2  స్టార్ట్

బహిరంగ చర్చకు సిద్ధమా? జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

Posted 20 hours ago | Category : politics

బహిరంగ చర్చకు సిద్ధమా?  జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted a day ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted 2 days ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted 2 days ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted 2 days ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

Posted 3 days ago | Category : politics

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Posted 3 days ago | Category : state politics

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 4 days ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!