ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

టైటానిక్ కోటు....కోటి 24 లక్షల రూపాయలు

Posted 7 months ago world

వందేళ్ల నాటి 'ఫర్ కోటు' అంటే జంతువుల చర్మంతో చేసిన కోటు అన్నమాట. అలాంటి కోటు యు.కె లోజరిగిన వేలంలో 1,50,000 పౌండ్లకు అమ్ముడుపోయింది.అంటే మన డబ్బులో ఒక కోటి 24 లక్షల 76 వేల రూపాయలనమాట. ఆ కోటుకు వందేళ్ల నాటి ప్రత్యేకతే కాకుండా 'మాబెల్ బెనెట్' అనే 33 ఏళ్ల టైటానిక్ మహిళా సిబ్బంది కోటు అది. ఆమె ఆ కోటు ని ధరించి 1912లో టైటానిక్ నౌక ఎక్కారు.ఆ ప్రయాణంలో నౌక మునిగిపోవటం,సుమారు 1500 మంది మరణించడం తెలిసిందే.ఆ ప్రమాదం నుండి బతికి బట్టకట్టినవాళ్లలో మాబెల్ ఒకరు. ఆ తర్వాత ఆమె తన 96 ఏటా సహజ మరణం పొందారు.అప్పుడు ఆ కోటు ధర 80,000 పౌండ్లు అంటే ఇప్పటి విలువ ప్రకారం 66 లక్షల 54 వేల రూపాయలు.అన్ని ప్రత్యేకతలు కలిగిన కోటు కనుకే అంత రేటు పలికింది మరి.

Most Read