ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

3 నెలల ముందే టికెట్లు...కేసీఆర్

Posted a month ago politics

వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటి చేసే అభ్యర్ధులను ముందుగానే ప్రకటిస్తామని గురువారం తెలంగాణ భవన్ లో  జరిగిన తెరాస శాసన సభాపక్షం , రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం లో  TRS పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి KCR స్పష్టం చేసారు. అంతే కాదు ఎన్నికల సమయం లో ఏ అభ్యర్ది ఎలాంటి కంగారు పడవలసిన అవసరం లేదని , ప్రతి ఒక్కరికి టికెట్ తో పాటు ఎన్నికల ఖర్చులకు అవసరమయ్యే డబ్బును చెక్కు రూపం లో అందచేస్తామని, ప్రతి నియోజక వర్గానికి దర్జాగా వెళ్ళి గెలిచి రావాలని తెలిపారు. అంతే కాక పార్టీ టికెట్ కోసం ఎలాంటి పైరవీలు చేయరాదని, కార్యకర్తలను బస్సులలో, కార్లలో తెలంగాణ భవన్ కు తరలించకూడదని సూచించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో 106 స్థానాలు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేసారు. 

Related Articles

Most Read