యువకుడిపై మహిళలు గ్యాంగ్ రేప్!

Posted 9 months ago | Category : world

ఓ యువకుడిని ముగ్గురు మహిళలు అపహరించి, డ్రగ్స్ ఇచ్చి మూడు రోజుల పాటు అనేకసార్లు అత్యాచారం చేశారు. ఈ ఘటన దక్షిణాఫ్రికా రాజధాని నగరం ప్రిటోరియాలో చోటుచేసుకుంది. శుక్రవారం తూర్పు ప్రిటోరియాలో 23 ఏళ్ల వ్యక్తి ట్యాక్సీలో ప్రయాణిస్తుండగా వెనుక సీట్లో కూర్చున్న ముగ్గురు మహిళలు అతడికి తెలియకుండా మత్తుపదార్థాలను ఇంజెక్ట్ చేసి దారి మళ్లించారు. ఆ తర్వాత ఓ గదికి తీసుకెళ్లి బంధించారు. తనతో బలవంతంగా మత్తు పానీయం తాగించి అత్యాచారం చేశారని బాధితుడు పేర్కొన్నాడు. ఇలా మూడు రోజులపాటు అతడిపై అనేకసార్లు రేప్ చేసినట్లు తెలిపాడు.

తనకు మెలకువ వచ్చేసరికి ఓ గదిలో ఉన్నానని బాధితుడు తెలియజేసినట్లు పోలీస్ సర్వీస్ కెప్టెన్ కోలెట్టీ వెల్బాచ్ అన్నారు. మూడు రోజుల తర్వాత ఓ నిర్మానుష్య ప్రదేశంలో అర్థనగ్నంగా వదిలేయడంతో ఓ ట్యాక్సీ డ్రైవర్ సాయంతో ఇంటికి చేరుకున్నట్లు బాధితుడు తెలిపాడు. లైంగిక నేరాల విషయంలో దక్షిణాఫ్రికా పోలీసులు లింగ భేదం లేకుండా తీవ్రంగా పరిగణిస్తారు.దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం లైంగిక నేరాలకు పాల్పడేవారు ఎవరైనా సమానమే. దేశంలో రేప్ ఘటనలు ఏడాదికి ఓ అర మిలియన్ వరకు జరుగుతాయి. వీటిలో 20 శాతం వరకు మగవాళ్లపై జరిగినవేనని రీస్ మాన్ అనే వ్యక్తి తెలియజేశాడు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 8 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 9 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!