//single page style gallary page

కేసీఆర్ మూడేళ్ళ పాలనలో మూడు స్కామ్‌లు, ఆరు అవినీతి పనులు.

Posted 2 years ago | Category : state politics

తెలంగాణలో మూడు స్కామ్‌లు, ఆరు అవినీతి పనులు అన్నట్లు కెసిఆర్ పాలన సాగుతోందని టిటిడిపి ఎంఎల్‌ఎ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంసెట్, నయీమ్, మియాపూర్ కుంభకోణాలు పెద్దవే అని, రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్గొట్టడమే కాకుండా వేల కోట్ల దోపిడీ జరిగిందని దుయ్యబట్టారు. వేల కోట్ల భూస్కామ్‌లో కింది స్థాయి అధికారులను బలిచేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మియాపూర్‌లో 700 ఎకరాలు, రూ 17 వేల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారు. భూముల స్కాంలో కీలక సూత్రధారుల తప్పించుకునే వీలు ప్రభుత్వమే కల్పించిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కార్యాలయం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. మియాపూర్ కుంభకోణం కప్పిపుచ్చుకోవడానికే సిఐడికి అప్పగించారని ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. భూకుంభకోణంతో సంబంధమున్న డిప్యూటీ సిఎంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. గోల్డెన్ ప్రసాద్ ప్రాణాలకు ముప్పు ఉందని, దీని వెనుక పెద్ద మాఫియా ఉందని హెచ్చరించారు. భూముల కుంభకోణంపై సిబిఐచే విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.


అవమానాలే కేసీఆర్ ను కింగ్ ను చేశాయి.... ఎలాగంటే

Posted 5 minutes ago | Category : politics state

అవమానాలే కేసీఆర్ ను కింగ్ ను చేశాయి.... ఎలాగంటే

పడిపోయిన బీజేపీ గ్రాఫ్ ... ఇలా అయితే దేశంలో కష్టమే

Posted an hour ago | Category : politics state

పడిపోయిన బీజేపీ గ్రాఫ్ ... ఇలా అయితే దేశంలో కష్టమే

ప్రజల కోసం సముద్రాలూ దాటిన హనుమంతుడు....పవన్ కళ్యాణ్

Posted 2 hours ago | Category : politics state

ప్రజల కోసం సముద్రాలూ దాటిన హనుమంతుడు....పవన్ కళ్యాణ్

కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకుస్థానం... ఆముగ్గురూ వీరే

Posted 2 hours ago | Category : politics state

కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకుస్థానం... ఆముగ్గురూ వీరే

హస్తం గూటిలో రోజుకో టెన్షన్... ఇప్పుడు ఆ పదవి కోసం కాంగ్రెస్ నేతల పోటీ

Posted 3 hours ago | Category : politics state

హస్తం గూటిలో రోజుకో టెన్షన్... ఇప్పుడు ఆ పదవి కోసం కాంగ్రెస్ నేతల పోటీ

కేసీఆర్ షాకింగ్ డెసిషన్ ... ఏపీ పార్లమెంట్ ఎన్నికల బరిలో టీఆర్ఎస్

Posted 3 hours ago | Category : politics state

కేసీఆర్ షాకింగ్ డెసిషన్ ... ఏపీ  పార్లమెంట్ ఎన్నికల బరిలో టీఆర్ఎస్

ఇంట్రెస్టింగ్....కేసీఆర్ తో పాటు ప్రమాణ స్వీకారం చేసేది ఆయనే

Posted 6 hours ago | Category : politics state

ఇంట్రెస్టింగ్....కేసీఆర్ తో పాటు ప్రమాణ స్వీకారం చేసేది ఆయనే

దేశ రాజకీయాలలో ఓవైసీతో కేసీఆర్ ప్లాన్ వెనుక రీజన్ అదేనా

Posted 6 hours ago | Category : politics state

దేశ రాజకీయాలలో ఓవైసీతో కేసీఆర్ ప్లాన్  వెనుక రీజన్ అదేనా

ఓడినవారికి పదవుల్లేన్నట్టే ... క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

Posted 7 hours ago | Category : politics state

ఓడినవారికి పదవుల్లేన్నట్టే ... క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

తెలంగాణాలో కెసిఆర్ కన్నా బండ్ల గణేష్ బ్లేడ్ దే హావా..

Posted 7 hours ago | Category : politics state

తెలంగాణాలో కెసిఆర్ కన్నా బండ్ల గణేష్ బ్లేడ్ దే హావా..

ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినప్పుడులే.... ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు

Posted a day ago | Category : politics state

ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినప్పుడులే.... ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు