చేప ముళ్లుతో డ్రెస్....అదుర్స్.

Posted 7 months ago | Category : world

సాధారణంగా ఫ్యాషన్‌ షోలలో వివిధ రకాల డిజైన్లతో తయారైన దుస్తులను ధరించి క్యాట్ వాక్ చేస్తూ ఆహుతులను ఆకట్టుకుంటారు. కానీ, ఆ యువతి మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించింది. తన మదిలో కొత్త ఆలోచన వచ్చిందే తడవుగా దాన్ని అమలు చేసింది. సాల్మన్ చేపల ముళ్లు(అస్థిపంజరాలు)తో ఓ డ్రెస్‌ను తయారు చేసింది. ఈ డ్రెస్ వేసుకుని ఆమె క్యాట్ వాక్ చేయకపోయినా చూపరుల మన్నలు మాత్రం పొందింది.

అలస్కా అనే ప్రాంతానికి చెందిన స్నేన్ గిబ్సన్ అనే 23 యేళ్ల యువతి అందరిలాగా క్యాట్ వాక్ చేయాలని భావించింది. అయితే, తాను ధరించే దుస్తులు ప్రత్యేకంగా తయారు చేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 20,000 సాల్మన్ చేపల అస్థిపంజరాలను సేకరించింది. వాటితో డ్రెస్ తయారు చేసింది. అది వేసుకుని స్టీకా వీధుల్లో ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే చాలామంది నిశ్చేష్టులైపోయారు. ముందు ఆమె ఏ ఫ్యాషన్‌షోలో క్యాట్ వాక్ చేయకపోయిన, తన తొలి ఓపెన్‌షో ద్వారానే అందరి మన్నలను పొందింది. ఆ డ్రెస్ తయారు చేసేందుకు ఆరు నెలలపాటు కష్టపడానని ఆమె తెలిపింది. సాల్మన్ చేపల ఆస్థిపంజరాలను సేకరించి వాటిని ఎండబెట్టి తర్వాత బ్లీచింగ్ చేసింది. దీంతో ముళ్లు గట్టిపడ్డాయి. ఆ తర్వాతే డ్రెస్ రూపంలో అది దర్శనమిచ్చిందని ఆమె తెలిపింది.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted a day ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!