జ‌న‌సేన నుంచి టాలీవుడ్‌ ఎమ్మెల్యేలు వీరే.

Posted 4 months ago | Category : politics

ప్ర‌శ్నిస్తానంటూ రాజ‌కీయ పార్టీ పెట్టిన ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మౌనంగా ఉండిపోయారు. ఆ త‌ర్వాత ప్ర‌జా స‌మ‌స్య‌లు, ఏపీ స‌మ‌స్య‌ల‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తూ వ‌చ్చారు. ప్ర‌భుత్వంతో మాట్లాడి ఆయా స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. 2019లో మాత్రం సొంతంగా ఎన్నిక‌ల్లో నిల‌బ‌డాల‌ని స‌త్తా చాటాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నారు. అయితే, 2019 ఎన్నిక‌ల విష‌యంలో ప‌వ‌న్ కొంత క్లారిటీ ఇస్తే బాగుండేద‌ని అంటున్నారు అభిమానులు.

అదేస‌మ‌యంలో ఏపీ, తెలంగాణ‌లో క‌లిపి 175 సీట్ల‌లో పోటీ చేస్తుంద‌ని జ‌న‌సేన నుంచి ఇటీవ‌ల ఓ  ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. పార్టీ బ‌లంగా ఉన్న స్థానాల్లో మాత్ర‌మే తాము పోటీ చేస్తామ‌ని  ప్ర‌క‌ట‌న వివ‌రించింది. ఇక‌, ప‌వ‌న్ ఎలాగూ సినీ ఫీల్డ్ నుంచే వ‌చ్చాడు కాబ‌ట్టి.. ప‌వ‌న్ పార్టీలో టికెట్లు కొన్ని టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు ఇస్తార‌నే టాక్ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో క‌నీసం ఐదుగురు ప్ర‌ముఖులు కాచుకుని కూర్చున్నార‌ని అంటున్నారు. వీరికి ప‌వ‌న్ కూడా టికెట్ ఇస్తానంటూ అభ‌యం ఇచ్చార‌ని స‌మాచారం. 

జ‌న‌సేన నుంచి టాలీవుడ్‌కు ఐదు ఎమ్మెల్యే సీట్లు... రేసులో వీళ్లే..!


ఇలా ప‌వ‌న్ అభ‌యం ఇచ్చిన‌వారిలో ఈ పేర్లు వినిపిస్తున్నాయి...
> పవన్ కు సన్నిహితంగా మెలిగే హాస్య నటుడు అలీకి రాజ‌మండ్రి లేదా గుంటూరు ఈస్ట్ సీటు
> హీరో శివాజీ రాజాకు గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట
> ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌ను ఎన్నిక‌ల వేళ బ‌రిలోకి దింపొచ్చు లేదా ఆయ‌న్ను వ్యూహ‌క‌ర్త‌గాను పెట్టుకోవ‌చ్చ‌ని టాక్‌.
> సోద‌రుడు నాగ‌బాబును కాకినాడ నుంచి ఎంపీగా లేదా తూర్పుగోదావ‌రి జిల్లా లేదా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురం లేదా పాల‌కొల్లు నుంచి ఎంపీగా అయినా పోటీ చేయించ‌వచ్చ‌ని తెలుస్తోంది. వీరితో మ‌రో ఇద్ద‌రు ముగ్గురు సినీ ప్ర‌ముఖులు కూడా జ‌న‌సేన నుంచి పోటీ చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 2 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 2 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 2 days ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 2 days ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 2 days ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!