ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

రేవంత్ వెంట నడిచిన 18 మంది నాయకులు వీరే

Posted a month ago politics

రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే పుకార్లు వచ్చిన నాటినుంచి ఆయనకు వ్యతిరేకంగా అనేక రకాలుగా ప్రచారం చేయడానికి మీడియాలో కొన్ని వర్గాలు ప్రయత్నించాయి. రేవంత్ వెంట.. రెడ్డి వర్గానికి చెందిన కొందరు మాత్రమే వెళ్తారని.. అంతకు మించి.. ఆయన ప్రభావం చూపించలేరని ఇలా రకరకాలుగా ప్రచారం చేశాయి సదరు మీడియా వర్గాలు. అయితే అటువంటి విష ప్రచారాల్ని తిప్పికొట్టేలా.. సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ.. అన్ని వర్గాల వారిని వెంటబెట్టుకుని మొత్తం 18 మంది బృందంతో రేవంత్ పార్టీలో చేరారు. 

వీరిలో రేవంత్ రెడ్డితో పాటు 

సీతక్క 

వేంనరేందర్ రెడ్డి(వరంగల్‌)

విజయ రమణ రావు (పెద్దపల్లి)

అరికెల నర్సా రెడ్డి

బోడ జనార్దన్ - 

సోయం బాబు రావు (బోథ్‌)

పటేల్ రమేష్ రెడ్డి

దొమ్మటి సాంబయ్య

తోటకూర జానయ్య 

కవ్వంపల్లి సత్యనారాయణ

మేడిపల్లి సత్యం

హరిప్రియ నాయక్

బల్య నాయక్

రాజారాం యాదవ్. 

వంటి వారు ఉన్నారు. ఇక్కడికి 14 మంది కాగా - మరో ముగ్గురు ఓయూ జాక్ సభ్యులు. 

Related Articles

Most Read