ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

నవీ ముంబైలో ఇండస్ట్రీయిల్ ఎస్టేట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Posted a month ago world

ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్టుకు సమీపంలో ఉన్న పెద్ద పాలిష్టర్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న 10 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు సిబ్బంది, కార్మికులు లోపల ఉన్నట్లు సమాచారం. ఎంతమంది చనిపోయింది, గాయపడింది తెలియరాలేదు. కంపెనీలో ఉన్నదంతా పాలిస్టరే కావడంతో అప్పుడే మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని సమీక్షిస్తున్నారు.

Most Read