//single page style gallary page

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాలు లేవు: కుంతియా

Posted a year ago | Category : politics

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతోందని, తమదే బలమైన ప్రతిపక్షపార్టీ అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణలో బలహీనపడిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారంటూ టీఆర్ఎస్ నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కుంతియా చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాలు లేవన్న ఆయన, ఎన్నికల హామీలను అధికార టిఆర్ఎస్ అమలుపరచడం లేదని ఆరోపించారు. 2019లో తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

Posted 18 hours ago | Category : politics

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

Posted 20 hours ago | Category : politics

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Posted 21 hours ago | Category : politics

ఖమ్మంలో నయా రాజకీయం... దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13 మందికే చోటు

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Posted a day ago | Category : politics

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి.. ప్రతి సవాల్ విసిరి సంచలనం

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్