ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

చేసిందే హీనమయిన పని, పైగా మేమె చేశామని గొప్పలు

Posted 2 months ago world

ఒక ఉన్మాది చేసిన పనికి కొన్ని వందల కుటుంబాలు నష్టపోయిన నేపథ్యంలో, ఇతను ఈ పని ఎందుకు చేసాడు అని ప్రపంచం మొత్తం నివ్వెర పోయేట్టు చూస్తుంటే, సందులో సడేమియా అన్నట్లు ఈ నీచమయిన పని మాదేనని చెప్పుకోవటం ఐసిస్ దుర్మార్గానికి పరాకాష్ట. లాస్ వేగాస్ దాడికి కారకుడు మా సైనికుడి పనే, మా సూచనా మేరకే ఈ దాడికి పాల్పడ్డాడు, ఐసిస్ జిహాదీల పై దాడులకు పాల్పడే దేశాలకు ఇదే గతి పడుతుంది, కాల్పులకు తెగబడ్డ పేడాక్ కొన్ని రోజులక్రితమే ఇస్లాం స్వీకరించాడు అని తెలిపింది. ఉగ్రవాద సంస్థలతో ఈ ఉన్మాదికి ఎటువంటి సంబంధము లేదని ఎఫ్ బి ఐ తెలిపింది.

Most Read