ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

కన్న కొడుకునే పెళ్లిచేసుకున్న కన్న తల్లి

Posted 11 days ago world

కన్నతల్లి వావీ వరసలు మరిచిపోయింది. కన్నకొడుకునే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతడితో విడిపోయి కన్న కూతురితో లైంగికసంబంధాన్ని కొనసాగిస్తోంది. అత్యంత హేయమైన ఈ చర్యకు పాల్పడిన ఈ తల్లి.. తన తప్పేం లేదంటూ కోర్టులో వాదిస్తోంది. అమెరికాలోని ఓక్లహోమాలో జరిగిన ఈ ఘటన మానవసంబంధాలకే మాయని మచ్చలా మారింది. అమెరికాలో పాట్రిసియా స్పాన్ అనే 44 ఏళ్ల మహిళకు 30 ఏళ్ల క్రిందట పెళ్లయింది. కొన్నాళ్లకే భర్తతో విబేధాలు వచ్చి విడిపోయింది. అప్పటికే ఆమెకు ఒక పాప, ఇద్దరు బాబులు ఉన్నారు. ఆ పిల్లలందరూ వాళ్ల నాయనమ్మ దగ్గర పెరిగారు. అయితే తన కుమార్తె అయిన 26 ఏళ్ల మిస్టీ స్పాన్‌తో పాట్రిసియా అక్రమసంబంధం పెట్టుకుంది. లింగబేధం మరిచి ఆమెతో లైంగిక కార్యకలాపాలు సాగించేంది. ఆ తర్వాత ఆ యువతిని ఒప్పించి 2016లో పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరి విషయం గురించి తెలిసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో రంగప్రవేశం చేసిన పోలీసులకు విచారణలో మరో షాకింగ్ నిజం తెలిసింది.

2008వ సంవత్సరంలో 18 ఏళ్ల వయసున్న ఆమె పెద్ద కుమారుడిని కూడా పెళ్లి చేసుకుంది. 15 నెలల్లోనే వారి మధ్య విబేధాలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాతే కుమార్తెతో సంబంధం పెట్టుకుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన తర్వాత పోలీసులు ఆమెపై కేసునమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. తల్లీకూతుళ్లను విచారించిన అనంతరం ఇద్దరికీ పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తన తప్పేమీ లేదని కుమార్తె విన్నవించుకోండంతో కనికరించిన న్యాయమూర్తి. ఆమె శిక్షను రెండేళ్లకు తగ్గించారు. తల్లికి వేయబోయే శిక్ష గురించి వచ్చే యేడాది జనవరిలో తుదితీర్పును ఇవ్వనున్నారు. అయితే ఇద్దరినీ తాను చట్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నానని తల్లి వాదిస్తోంది. పెళ్లి దరఖాస్తుల్లో ఇద్దరు పిల్లలను వేరే వ్యక్తుల పిల్లలుగా ఆమె నమోదు చేయించింది. అందుకే అధికారులెవరూ గుర్తుపట్టలేకపోయారు. 

Most Read