డల్లాస్‌ ప్రజలను బెంబేలెతించిన హ్యాకర్‌.

Posted 10 months ago | Category : world

అమెరికాలోని డల్లాస్‌ పట్టణం వాసులకు అర్థరాత్రి నిద్రలేకుండా చేశాడు ఒక హ్యాకర్‌. ప్రభుత్వ అత్యవసర సేవల వ్యవస్థను హ్యాక్‌ చేసిన ఆ దుండగుడు, ఒకేసారి 156 అత్యవసర సైరన్లను మోగించాడు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు డల్లాస్‌ నగరంలో ఈ సైరన్లను ఏర్పాటు చేశారట. కంప్యూటర్‌ సిస్టంతో అనుసంధానమై ఉండే ఈ సైరన్లను కార్యాలయం నుంచే మోగించే వీలుంటుందట. అయితే ఆ వ్యవస్థను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్న హ్యాకర్‌. అలా అన్నింటినీ ఒకేసారి మోగించాడని అధికారులు చెబుతున్నారు.నిమిషం కాదు, రెండు నిమిషాలు కాదు ఏకంగా గంటన్నరపాటు అది కూడా అర్థరాత్రి సమయంలో సైరన్లను మారుమోగించాడు. దాంతో ఏం జరిగిందో తెలియక డల్లాస్‌ పట్టణ వాసులు బెంబేలెత్తిపోయారు.రాత్రి 11.42 నుంచి అర్థరాత్రి 1.17వరకు ఏకదాటిగా 60సార్లు సౌరన్లను మోగించాడట హ్యాకర్‌.అధికారులు ఇది హ్యాకింగ్‌ దాడిగా గుర్తించారు కానీ, ఇప్పటికీ హ్యాకర్‌ ఎవరన్నది మాత్రం కనిపెట్టలేకపోయారు. ఏదిఏమైనా అర్ధరాత్రి డల్లాస్‌ ప్రజల వాసులకు దడపుట్టించాడు ఆ హ్యాకర్‌ కేటుగాడు.


టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 4 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 5 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 5 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 9 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 10 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 10 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 10 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!