రోజూ శివయ్యను పూజిస్తున్నగజరాజు

Posted 2 months ago | Category : national

హైందవ ధర్మం ప్రాసస్త్యం.. ప్రతి జీవిలోనూ దేవుడిని చూడు. ప్రేమించు.. అని. తమ మోక్షం కోసం శివుడిని తమ ఇష్టమైన రీతిలో కొలిచి, ఈ రోజుకీ పూజలు అందుకొంటున్న శ్రీకాళహస్తి గురించి మనకు తెలిసిందే. ఇక అప్పుడప్పుడు మనం దేవాలయంలో చోటు చేసుకొంటున్న వింత సంఘటనల గురించి వింటూనే ఉన్నాం. కాగా తాజాగా ఓ గజరాజు రోజూ నదిలో స్నానమాచరించి శివుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ తన భక్తిని చాటుకొంటున్నది.


కర్ణాకటలోని మైసూరు పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగ పట్టణం లో రుద్రనతున్ని సన్నిధానంలో సెలయేరులా కావేరి నదీతీరం ఉన్నది. ఈ నదీ తీరంలో "జన్మించిన శివలింగానికి" గజ మహారాజు ప్రతి రోజూ కావేరీ నదిలో స్నానపానాలు చేసి శివయ్యకు సాష్టాంగ నమస్కారం ప్రతి రోజూ చేస్తుంది.. ఈ గజ మహరాజు కి శివయ్య పట్ల ఉన్న భక్తి అందరినీ ఆశ్చర్య  పరుస్తోంది.


త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 38 minutes ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted 11 hours ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 14 hours ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

పిల్లాడి నుంచి మోదీకి ఊహించని ప్రశ్న..!

Posted a day ago | Category : national

పిల్లాడి నుంచి మోదీకి ఊహించని ప్రశ్న..!

కావేరీ జలాలపై తుది తీర్పు..!

Posted 2 days ago | Category : national

కావేరీ జలాలపై తుది తీర్పు..!

దేశంలోనే పెద్ద బ్యాంక్ కుంభ‌కోణం..!

Posted 3 days ago | Category : national

దేశంలోనే పెద్ద బ్యాంక్ కుంభ‌కోణం..!

పంజాబ్ నేషనల్ బ్యాంకుకి పంగనామం పెట్టిన మోడీ..!

Posted 3 days ago | Category : national

పంజాబ్ నేషనల్ బ్యాంకుకి పంగనామం పెట్టిన మోడీ..!

అమెరికాలో కాల్పులు విద్యార్థులు మృతి..!

Posted 3 days ago | Category : national

అమెరికాలో కాల్పులు విద్యార్థులు మృతి..!

'పకోడీ' వ్యాపారానికి లోన్ కావాలని అర్జీ పెట్టుకున్న యువకుడు..!

Posted 3 days ago | Category : national

'పకోడీ' వ్యాపారానికి లోన్ కావాలని అర్జీ పెట్టుకున్న యువకుడు..!

మోడీని లవ్ చేశారా..నా డౌట్..!

Posted 3 days ago | Category : national

మోడీని లవ్ చేశారా..నా డౌట్..!

చదువుకుంటానంటే చంపేస్తారా.. కన్నతండ్రి కిరాతకం..!

Posted 4 days ago | Category : national

చదువుకుంటానంటే చంపేస్తారా.. కన్నతండ్రి కిరాతకం..!