ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

రోజాను నాకు ఒక లెక్కే కాదు... వాణీ విశ్వనాథ్

Posted a month ago politics

వైఎస్సార్సీపి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజాను ఎన్నికల్లో ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని నటి వాణీ విశ్వనాథ్ అంటున్నారు. సోమవారం నాడు ఆమె విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మీరు సిద్ధమైపోయారని అనుకుంటున్నారన్న ప్రశ్నకు ఆ విషయం నేను మైండ్‌లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను.

ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరడంపై ఆలోచించేదేమీ లేదు. నేను చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీలో త్వరలోనే చేరుతాను. వచ్చే ఎన్నికల్లో రోజాను ఓడించగలరా అని ఓ విలేకరి అడుగగా... నాకు ఒక లెక్కే కాదు రోజాను ఓడించడం తనకి పెద్ద కష్టమేమీ కాదన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల అభివృద్ధి కోసం అన్నివిధాలా పనిచేస్తుందనీ, పాటుపడుతుందని చెప్పుకొచ్చారు.

Related Articles

Most Read