//single page style gallary page

అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల వాకౌట్

Posted a year ago | Category : politics

సచివాలయం తరలింపు సరికాదని ఆ ప్రతిపాదనను సర్కార్ వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అయితే ఇందుకు సీఎం కేసీఆర్ ససేమిరా అన్నారు. ఇప్పుడున్న సెక్రటేరియట్‌ స్థలంలో కొత్త సెక్రటేరియట్‌ను అన్ని హంగులతో అద్భుతంగా కట్టొచ్చని కిషన్ రెడ్డి సూచించారు.అక్కడ్నుంచి సెక్రటేరియట్‌ను డివైడ్ చేస్తే హైదరాబాద్‌తో పాటు నగరవాసుల సెంటిమెంట్ దెబ్బతింటుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వ మొండి వైఖరి, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సెక్రటేరియట్ కట్టాలనుకుంటున్న సర్కార్‌కు తీరుకు నిరసనగా ప్రజల పక్షాన భారతీయ జనతపార్టీ వాకౌట్ చేస్తోందని ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తెలిపారు.


సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

Posted 7 hours ago | Category : politics state

సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

Posted 8 hours ago | Category : politics

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

Posted 8 hours ago | Category : politics

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

Posted 10 hours ago | Category : politics

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై  ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

Posted 12 hours ago | Category : politics

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

Posted 13 hours ago | Category : politics

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

Posted 13 hours ago | Category : politics

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

Posted 13 hours ago | Category : politics

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

Posted 13 hours ago | Category : politics

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!

Posted 14 hours ago | Category : politics

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!

కేసీఆర్ సంచలనం ... దేశ రాజకీయాల్లో కీ రోల్ నాదే

Posted 15 hours ago | Category : politics

కేసీఆర్ సంచలనం ... దేశ రాజకీయాల్లో కీ రోల్ నాదే