ఆఫీసుకు ఏయే రంగుల దుస్తులు ధరించాలో మీకు తెలుసా...?

Posted 3 months ago | Category : world

ఆఫీసుకు ఏయే రంగుల్లో దుస్తులు ధరించాలి. ..? ఏ రంగులు అనుకూలిస్తాయి..? ఏవి అనుకూలించవో మీకు తెలుసా..? ఆఫీసుకు వెళ్లే ముందు ఏ రంగుల దుస్తులు ధరించాలో ఒక్కసారి చూద్దాం.. ఆఫీసుల్లో మీరు ధరించే దుస్తుల రంగు.. సహోద్యోగుల మనస్థితిపై ప్రభావం చూపుతాయి. ఆఫీసుకు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా మీరు స్నేహపాత్రులనే సందేశం ఎదుటివారికి ఇచ్చినట్లవుతుంది. ఇంకా ఆఫీసు వాతావరణం ఆహ్లాదమవుతుంది.

నలుపు అధికార దర్పానికి ప్రతీక. ఈ రంగు దుస్తులు అన్ని రకాల వేడుకలకు ధరించవచ్చు. కానీ ఎరుపు, గులాబీ, నారింజ రంగు దుస్తులు మాత్రం ఆఫీసుల్లో ధరించడాన్ని తగ్గిస్తే మంచిది. ఇవి కోపానికి కారణమవుతాయి.

ఇక తెలుగు రంగు దుస్తులు ఆఫీసుకు ధరించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. ఈ దుస్తులు పరిపూర్ణత్వాన్ని ప్రతిఫలిస్తాయి. గోధుమ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతిభావంతులుగా ప్రదర్శితమవుతారు.

గోధుమ రంగు దుస్తులు జ్ఞానానికి, పరిపక్వతకూ ప్రతీకలవుతాయి. నీలం రంగు దుస్తులు పనిచేసే చోట ఉత్సాహాన్ని నింపుతుంది. ఆహ్లాదకర వాతావరణానికి మెదడును మార్చుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!