సెక్సీ డ్రస్‌తో ఉద్యోగం ఊడింది.

Posted 8 months ago | Category : world

కొన్ని వృత్తుల్లో పనిచేసేవారు వస్త్రాలంకరణ తగినట్లుగా వుండాలి. అలాగే వారు చేసే వృత్తిని బట్టి పనులు కూడా వుండాలి. ఐతే థాయ్ లాండ్ దేశానికి చెందిన ఓ నర్సు చేసిన చేష్టలు ఆమె ఉద్యోగాన్నే ఊడబిగేట్లు చేసేశాయి. ఇంతకీ ఆమె చేసిందేమిటి అని చూస్తే... పాంగ్ చాట్ర్సీ అనే నర్సు తను చేసే సేవను మర్చిపోయి సెక్సీ ఫోటోలపైకి దృష్టి మరల్చింది. 

నర్సా...లేక క్లబ్ డ్యాన్సరా అన్నట్లుగా మరీ షార్ట్ బట్టలేసుకుంది..అంతటితో ఊరుకోకుండా ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పెట్టేసింది. ఈ సెక్సీ ఫోటోలను చూసిన జనం మండిపడ్డారు. నువ్వు నర్సువా లేదంటే సెక్సీ తారవా అంటూ కామెంట్లు పోస్ట్ చేశారు. మరోవైపు సదరు నర్సును ఉద్యోగం నుంచి తొలగించాలంటూ యాజమాన్యం పైనా తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. దీనితో చేసేది లేక ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేస్తూ... నటుడు చలపతి రావు లెవల్లో నేను చేసింది తప్పే... ఇలా చేయాల్సింది కాదు... నాలా ఇంకెవరూ చేయొద్దంటూ పేర్కొంది.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!