//single page style gallary page

రాష్ట్రపతిగా చంద్రబాబు, సీఎంగా నారా లోకేష్!

Posted a year ago | Category : politics

టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ నోట సంచలనాత్మక వ్యాఖ్యలు వెలువడ్డాయి. బీజేపీ - చంద్రబాబు మధ్య ఇలాంటి చర్య వచ్చిందో లేకుంటే టీజీ యథాలాపంగా అన్నారో కానీ చంద్రబాబు రాష్ట్రపతి పదవికి వెళ్లిపోవాలని.. రాష్ట్రాన్ని లోకేశ్ అప్పగించాలని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఒక్కసారిగా పార్టీలో కలకలం సృష్టించాయి. నిజంగా అలాంటి ప్రయత్నం జరుగుతోందా అన్న చర్చ మొదలైంది.

చంద్రబాబు రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని దేశంలో ఒకటి రెండు పార్టీలు మినహా అన్ని పార్టీలు సమర్ధిస్తున్నాయని టీజీ అన్నారు. లోకేష్ కు రాష్ట్రాన్ని అప్పగించడం సరైన చర్య అన్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన టీజీ ఇక్కడున్న హేమాహేమీలను వెనక్కు నెట్టి రాజ్యసభ సీటు కొట్టేశారు. టీడీపీని నమ్ముకుని దశాబ్దాలుగా ఉన్న వారు పోటీ పడినా రాజ్యసభ స్థానం మాత్రం ఆశ్చర్యంగా టీజీ వెంకటేష్ కు దక్కింది. టీజీకి రాజ్యసభ ఎంపీ సీటు రావడం వెనుక నారా లోకేష్ ప్రమేయం ఉందని అందరూ చెబుతుంటారు.ఆ కారణంగానే ఆయన లోకేశ్ పై అభిమానం చాటుకుంటూ. అదేసమయంలో ఆయన సీఎం అయితే తనకు మరింత మంచిదని భావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనుకుంటున్నారు. మొత్తానికి టీజీ టీడీపీలో ఒక్కసారిగా వేడి పుట్టించారు.


ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

Posted 8 minutes ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 15 minutes ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 21 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 26 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 28 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 33 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 4 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 5 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 8 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!