ఉగ్ర‌వాదుల మారణ కాండ.. 184 మంది మృతి

Posted 2 months ago | Category : world

ప్ర‌తి రోజూ ఏదో ఓ చోట దాడులు జ‌రుపుతూ క‌ల‌క‌లం రేపుతోన్న ఉగ్ర‌వాదులు ఈజిప్ట్‌లో రెచ్చిపోయారు.

సినాయ్‌ ప్రార్థ‌నామందిరం వ‌ద్ద పెను బీభ‌త్సం సృష్టించారు. ముందు మ‌సీదులోప‌ల బాంబుపేల్చి ప‌దుల సంఖ్య‌లో మ‌నుషుల‌ ప్రాణాలు తీసిన ఉగ్ర‌వాదులు అనంత‌రం బ‌య‌ట‌కు పారిపోతోన్న వారిపై కూడా దాడుల‌కు తెగ‌బ‌డ్డారు.

మ‌సీదు వ‌ద్ద‌కు నాలుగు వాహ‌నాల్లో వ‌చ్చిన ఉగ్ర‌వాదులు.. భ‌యంతో బ‌య‌ట‌కు ప‌రుగులు తీస్తోన్న ప్ర‌జ‌లపై తూటాల వ‌ర్షం కురిపించారు. ఈ ఘ‌ట‌న‌లో 184 మంది మృతి చెంద‌గా మ‌రో 150 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈజిప్ట్ ప్ర‌భుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్ర‌క‌టించింది.


మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 6 hours ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted a day ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted a day ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted a day ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 5 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 6 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 9 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 11 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 11 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

కాబోయే భర్తకి లవర్ నంటూ వార్నింగ్ యువతి ఆత్మహత్య !

Posted 11 days ago | Category : world

కాబోయే భర్తకి లవర్ నంటూ వార్నింగ్ యువతి ఆత్మహత్య !

హెచ్‌ 1బీ వీసాలపై అమెరికా శుభవార్త..

Posted 13 days ago | Category : world

హెచ్‌ 1బీ వీసాలపై అమెరికా శుభవార్త..