జీ-20 సదస్సుకు దాడుల ముప్పు

Posted 7 months ago | Category : world

ఈ నెల 7, 8 తేదీల్లో జరగనున్న జీ-20 సదస్సు సందర్భంగా దాడులు జరిగే అవకాశాలు వున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని సైనిక, భద్రతా బలగాలకు జర్మనీ సైన్యం హెచ్చరిక జారీ చేసింది. తీవ్రవాదుల దాడులకు లక్ష్యంగా మారే ప్రమాదముందని నిఘా వర్గాల నుండి సమాచారం అందినందున అప్రమత్తంగా వుండాలని మిలటరీ సిబ్బందిని రక్షణ, హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. 

కాగా, గత వారాంతం నుండే కొన్నిచోట్ల నిరసనలు, ఆందోళనలు ప్రారంభమయ్యాయి. జీ-20 కూటమి పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తోందని, అందుకే తాము వ్యతిరేకిస్తున్నామని ఆందోళనకారులు పేర్కొంటున్నారు. 

సిబ్బంది వసతికి ఉపయోగిస్తున్న మిలటరీ స్థావరాల భద్రతపై రక్షణ శాఖ అధికారులు ఆందోళన వ్యకం చేస్తున్నారు. వీటిని దిగ్బంధించే ప్రమాదం ఎక్కువగా వుందని వారు పేర్కొంటున్నారు. సదస్సు జరిగే ప్రాంతానికి దారి తీసే రోడ్లన్నింటినీ దిగ్బంధించాలని, సదస్సును విఫలం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాటిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!