//single page style gallary page

ఆంధ్రప్రదేశ్ ఆర్ధికశాఖ మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు తో సమావేశమయిన ప్రవాసాంధ్రులు

Posted a year ago | Category : state politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడి అమెరికా పర్యటన సందర్భంగా అమెరికాలోని తెలుగువారు మరియు తెలుగుదేశం అభిమానులు, ఆంధ్రప్రదేశ్ ఆర్ధికశాఖ మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు తో సమావేశమయ్యారు. ఈ సందర్భముగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రవాసాంధ్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అలాగే తెలుగుదేశంకు సంబంధించిన అమెరికాలోని వివిధ సంస్థలు వాటి కార్యక్రమాలు, పనితీరు గురించి యనమల రామకృష్ణుడు అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో ప్రవాసాంధ్రులు రత్నప్రసాద్ గుమ్మడి, సుధీర్ కోనేరు, ప్రసాద్ యార్లగడ్డ, అరుణ్ సుధాకర్ వేములపల్లి, పవన్ పెండ్యాల, పూర్ణ సుధాకర్ వేములపల్లి, రవీంద్ర బుడ్డి, విక్రమ్ ఎనిగళ్ళ తదితరులు పాల్గున్నారు.

శ్రీ యనమల రామకృష్ణుడితో రత్నప్రసాద్ గుమ్మడి
శ్రీ యనమల రామకృష్ణుడితో సుధీర్ కోనేరు
శ్రీ యనమల రామకృష్ణుడితో ప్రవాసాంధ్రులు

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted 3 hours ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

మరల వార్తల్లోకి చేపలమ్ముకునే అమ్మాయి....1.5 లక్షల సాయం..

Posted 4 hours ago | Category : state

మరల వార్తల్లోకి చేపలమ్ముకునే అమ్మాయి....1.5 లక్షల సాయం..

కేరళ ప్రజలని వణికిస్తున్న మరో భయం....!

Posted 5 hours ago | Category : state

కేరళ ప్రజలని వణికిస్తున్న  మరో భయం....!

ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు ....కేజీ పచ్చిమిర్చి రూ.400 ....!

Posted 5 hours ago | Category : state

ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు ....కేజీ  పచ్చిమిర్చి రూ.400 ....!

పెళ్లిపత్రికను ఈ అడ్రస్ కు పంపిస్తే...శ్రీవారి తలంబ్రాలు మీ ఇంటికి వస్తాయి.! తప్పక తెలుసుకోండి!

Posted 9 hours ago | Category : state

పెళ్లిపత్రికను ఈ అడ్రస్ కు పంపిస్తే...శ్రీవారి తలంబ్రాలు మీ ఇంటికి వస్తాయి.! తప్పక తెలుసుకోండి!

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted a day ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted a day ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted a day ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు

Posted a day ago | Category : national state

అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు

కేరళకు ఖతర్ రాజు రూ.35 కోట్ల సాయం

Posted a day ago | Category : national state

 కేరళకు ఖతర్ రాజు రూ.35 కోట్ల సాయం

పెద్దమనసు చాటుతున్న స్టార్ హీరోస్ ....కేరళ కి భారీగా విరాళాలు ...!

Posted a day ago | Category : state movies

పెద్దమనసు చాటుతున్న స్టార్ హీరోస్ ....కేరళ కి భారీగా విరాళాలు ...!