//single page style gallary page

తెలంగాణలో బలం పుంజుకుంటున్న కాంగ్రెస్

Posted a year ago | Category : politics

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ చాపకింద నీరుగా రోజు రోజుకు తన ఊనికి చాటుకుంటుంది. గ్రామీణస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు టిఆర్‌ఎస్ అసం తృప్తులకు, టిడిపి కార్యకర్తలకు గాలం వేస్తూ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని కొడంగల్ నియోజకవర్గ ఎంఎల్‌ఎ, టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జిల్లా కాంగ్రెస్‌కు మరింత బలం చేకూంది. రాష్ట్రస్థా యిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చకున్న రేవంత్‌రెడ్డికి జిల్లాలో సైతం మంచి పేరుంది. దీంతో ఆయన అనుచరులు, అభిమానులు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతు న్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న రేవంత్‌రెడ్డి అనుచరులు, అభిమానులు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, టిడిపికి చెందిన కార్యకర్తలు, పలువురు నాయకులు సైతం రేవంత్‌బాటలో నడిచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రేవంత్‌రెడ్డి అనుచరులు, అభిమానులే కాక, టిఆర్‌ఎస్‌లో అసంతృప్త నేతలు, మొదటి నుంచి పార్టీలో ఉంటూ ఉద్యమంలో పనిచేసి గుర్తింపు లేని కార్యకర్తలు, ఉద్యమ కారులు కాం గ్రెస్ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ బలం పుంజు కుంటుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పెరుగు తుందని, పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని, భవిష్యత్‌లో ఇంకా చాలా మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరనున్నట్లు, జిల్లాలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రావడం ఖాయమని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


లగడపాటికి సర్వేల నుండి సన్యాసం తీసుకోమని చెప్పిన తెలంగాణా ఓటర్లు

Posted 44 minutes ago | Category : politics state

లగడపాటికి  సర్వేల నుండి సన్యాసం తీసుకోమని చెప్పిన తెలంగాణా ఓటర్లు

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌..!

Posted an hour ago | Category : politics state

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌..!

ఫస్ట్ రిజల్ట్... ఎంఐఎం అక్బరుద్దీన్ గెలుపు

Posted 2 hours ago | Category : politics state

ఫస్ట్ రిజల్ట్... ఎంఐఎం అక్బరుద్దీన్ గెలుపు

జగిత్యాల కారు కైవసం .. మాట నెగ్గించుకున్న కవిత

Posted 2 hours ago | Category : politics state

జగిత్యాల కారు కైవసం .. మాట నెగ్గించుకున్న కవిత

పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ లో TRS దూకుడు

Posted 2 hours ago | Category : politics state

పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ లో TRS  దూకుడు

హరీష్ రావు మెజార్టీ లక్ష ఓట్ల పైనే ... ఎందుకంటే

Posted 2 hours ago | Category : politics state

హరీష్ రావు మెజార్టీ లక్ష ఓట్ల పైనే ... ఎందుకంటే

హాట్ న్యూస్ ....టీఆర్ఎస్ గెలిస్తే ఈ ముగ్గురికి చుక్కలు చూపించటం పక్కా

Posted 20 hours ago | Category : politics state

హాట్ న్యూస్ ....టీఆర్ఎస్ గెలిస్తే ఈ ముగ్గురికి చుక్కలు చూపించటం పక్కా

స్వతంత్రుల డిమాండ్ ... ఉప ముఖ్యమంత్రి తో పాటు కీలక పదవులు ?

Posted 21 hours ago | Category : politics state

స్వతంత్రుల డిమాండ్ ... ఉప ముఖ్యమంత్రి తో పాటు కీలక పదవులు ?

హస్తం హంగ్ స్కెచ్ .. రంగంలోకి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్స్

Posted 21 hours ago | Category : politics state

హస్తం హంగ్ స్కెచ్ .. రంగంలోకి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్స్

జోరుమీదున్న రోజా... నగరిలో మకాం వేసి మరీ దూకుడు... రీజన్ అదే

Posted a day ago | Category : politics state

జోరుమీదున్న రోజా... నగరిలో మకాం వేసి మరీ దూకుడు... రీజన్ అదే

తెలంగాణాలో డిసెంబర్ 12 పై హాట్ హాట్ చర్చ... ఎందుకంటే

Posted a day ago | Category : politics state

తెలంగాణాలో డిసెంబర్ 12 పై హాట్ హాట్ చర్చ... ఎందుకంటే