//single page style gallary page

గవర్నర్ తీరుపై తేజస్వి యాదవ్ ఫైర్

Posted a year ago | Category : politics

బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నితీశ్ కుమార్‌ను గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠీ ఆహ్వానించడంపై ఆర్జేడీ మండిపడింది. అత్యధిక స్థానాలున్న తమను కాదని జేడీయూను ఎలా ఆహ్వానిస్తారని లాలూ తనయుడు తేజశ్వియాదవ్ ప్రశ్నించారు.

నితీశ్‌ కుమార్ ను ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్టు గవర్నర్ తమతో చెప్పారని, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చలేమని పేర్కొన్నారని ఆయన తెలిపారు. గవర్నర్ తీరుపై తాము కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. తేజశ్వి యాదవ్, తేజ్‌ప్రతాప్ యాదవ్‌లు ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.

బయటకు వచ్చిన అనంతరం తేజశ్వి మాట్లాడుతూ శరద్ యాదవ్‌ను జేడీయూ చీఫ్‌ పదవి నుంచి తొలగించినప్పటి నుంచే కుట్ర మొదలైందని ఆరోపించారు. నితీశ్ ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేసి శాసనసభలో తమ బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ను కోరామని చెప్పారు. అయితే గవర్నర్ అందుకు నిరాకరించారన్నారు. తమ నిరసన తెలిపేందుకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడతామని, నితీశ్ దిష్టిబొమ్మలు తగలబెడతామని తేజశ్వియాదవ్ తెలిపారు.


బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 3 minutes ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 9 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 14 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 15 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 21 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 3 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 4 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 7 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

బీజేపీతో భేటీపై ట్విస్ట్..... టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్

Posted 10 hours ago | Category : politics

బీజేపీతో భేటీపై ట్విస్ట్..... టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్