ఆర్ట్ కు టెక్నాలజీ కలిపితే మాట్లాడే, పాటలు పాడే టాటూ లు

Posted 9 months ago | Category : world

ఒంటిపై ప‌చ్చ‌బొట్టు (టాటూ) వేసుకోవ‌డం ఈ మ‌ధ్య ఓ ట్రెండ్‌గా మారిపోయింది. ముఖ్యంగా యువత ర‌క‌ర‌కాల టాటూల‌ను ఒంటిపై వేసుకోవ‌డం అల‌వాటుగా మార్చుకున్నారు. కొంద‌రు ఎప్ప‌టికీ చెరిగిపోని టాటూల‌ను వేసుకుంటే, మ‌రికొంద‌రు కొన్ని రోజుల పాటు ఉండే వాటికి మొగ్గుచూపుతున్నారు.

తాజాగా ఈ టాటూల‌కు టెక్నాల‌జీని జోడించి వాటిని మాట్లాడేలా చేస్తున్నాడు ఓ టాటూ ఆర్టిస్ట్‌. త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ కోరిక మేర‌కు లాస్ఏంజిల్స్‌కు చెందిన నేట్ సిగార్డ్ అనే ఈ టాటూ ఆర్టిస్ట్ ఈ వినూత్న ఆలోచ‌న‌కు తెర‌లేపాడు. అత‌ని ఆలోచ‌న‌ల నుంచి పుట్టిన‌వే సౌండ్‌వేవ్ టాటూస్‌. 

కళను, సాంకేతికతను ఉపయోగించి మన భావావేశాలు, అనుభూతులను, ఇష్టమైన పాటను లేదా కొటేషన్ ను, మనం ప్రేమించే వారి గురించిన స్మృతులను శాశ్వతంగా భద్రపరుచు కోవడానికి ఇది ఉపయోగపడుతుంది. 

స్కిన్ మోష‌న్ యాప్‌ను ఉప‌యోగించి టాటూలు మాట్లాడటాన్ని గుర్తించ‌వ‌చ్చు. అవి మాట్లాడ‌తాయి. పాడుతాయి. సామెత‌లు చెబుతాయి. దీనిని సృష్టించిన ఆ టాటూ ఆర్టిస్ట్‌ అలాంటిదే ఓ వీడియో తీసి ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. 

ఏప్రిల్ 11న ఈ వీడియోని షేర్ చేయ‌గా.. ఇప్ప‌టికే కోటిన్న‌రకుపైగా వ్యూస్ వ‌చ్చాయి. ఇలాంటి టాటూ వేయించుకోవాలంటే సౌండ్‌వేవ్ టాటూస్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. 


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!