ఆరేళ్ళ విద్యార్ధి ఉగ్రవాది అనుకుని పోలీసులకి ఫిర్యదు చేసిన టీచర్

Posted 2 months ago | Category : world

ఓ ఆరేళ్ళ విద్యార్ధి ఉగ్రవాది అనే అనుమానం తో పోలీసులకి ఫిర్యాదు చేసిన ఘటన అమెరికా లో చోటు చేసుకుంది.

ఓ ఆరేళ్ల ముస్లిం బాలుడు అమెరికాలోని పాఠశాల గదిలో ‘అల్లా', ‘బూమ్‌’ అని అరుస్తూ, మిగతావారిని భయాందోళనలకు గురి చేయడంతో, అదే గదిలో పాఠాలు చెబుతున్న టీచర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ విద్యార్థి ఉగ్రవాదని భావించిన మీదటే పోలీసులను పిలిపించినట్టు టీచర్ చెప్పడం గమనార్హం.

ఈ ఘటన టెక్సాస్ లోని పియర్లాండ్‌ లో జరిగింది. విద్యార్థి పేరు మహ్మద్‌ సులేమాన్‌ కాగా, అతను బుద్దమాంధ్యంతో బాధపడుతున్నాడని అతని తండ్రి పోలీసులకు చెప్పాడు. అతను చదివే పాఠశాలకు నిత్యమూ వచ్చే టీచర్ కు తన కుమారుడి విషయం తెలుసునని, ఆమె కాకుండా మరో టీచర్ రావడంతోనే పోలీసులకు ఫిర్యాదు వెళ్లిందని చెప్పాడు. తన కుమారుడికి సరిగ్గా మాటలు కూడా రావని, ఈ ఫిర్యాదు వెను జాతి వివక్ష ఉందని ఆరోపించాడు.

చిన్న బిడ్డపై ఉగ్రవాదిగా ముద్ర వేయడం ఏంటని ప్రశ్నించాడు. కాగా, ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని, ఇప్పటివరకూ ఎటువంటి చర్యా తీసుకోలేదని పియర్లాండ్ పోలీసులు వెల్లడించారు.


6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 10 hours ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 13 hours ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 14 hours ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted a day ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 2 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 3 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 7 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 7 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 7 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!

Posted 8 days ago | Category : world

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!