టీడీపీ-టీఆర్ఎస్ పొత్తు ఫిక్సే... సీట్ల లెక్క ఇదే

Posted 4 months ago | Category : politics

టీడీపీ-టీఆర్ఎస్ పొత్తు ఫిక్సే... సీట్ల లెక్క ఇదే ఇదిలా ఉంటే టీఆర్ఎస్‌తో పొత్తు లేక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల టైంకు తెలంగాణ‌లో టీడీపీని వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత పూర్తిగా మ‌ర్చిపోవ‌చ్చు. నాయ‌కులు ఎంతోమంది పార్టీ వీడి వెళ్లిపోయినా తెలంగాణ‌లో ఇప్ప‌ట‌కీ క్షేత్ర‌స్థాయిలో టీడీపీకి ఎంతోకొంత ఓటు బ్యాంకు ఉంది. ఈ ఓటు బ్యాంకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ముల‌ను డిసైడ్ చేస్తుంద‌న్న ప్లాన్‌తో ఉన్న కేసీఆర్ కూడా టీడీపీతో పొత్తుకు సుముఖంగానే ఉండ‌డంతో పాటు ఆయ‌నే ముందుగా ఈ పొత్తు ప్ర‌తిపాద‌న తెచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఇక టీఆర్ఎస్‌తో పొత్తుకు టీడీపీ నుంచి నిన్న‌టి వ‌ర‌కు ఉన్న రేవంత్ అడ్డు పూర్తిగా తొల‌గిపోవ‌డంతో ఇక పార్టీలో మిగిలిన మోత్కుప‌ల్లి, ర‌మ‌ణ లాంటి వాళ్లు మాత్ర‌మే ఉన్నారు. వీరు పొత్తుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రెడ్లు అంద‌రూ పార్టీల‌కు అతీతంగా ఒక్క‌టి అవుతోన్న విష‌యాన్ని గ్ర‌హించిన కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా తెలంగాణ‌లో బ‌లంగా ఉన్న క‌మ్మ‌ల‌ను పూర్తిగా త‌న వైపున‌కు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో పాటు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు అధికారం తిరుగులేకుండా సొంతం అవుతుంద‌న్న‌దే కేసీఆర్ ప్లాన్‌.

ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ ఓ వైపు వెల్‌కం ప్లాన్‌కు తెర‌లేప‌డంతో పాటు మ‌రోవైపు టీడీపీతో పొత్తుకు కూడా ముందే గేట్లు ఎత్తేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి 12 అసెంబ్లీ సీట్ల‌తో పాటు ఖ‌మ్మం ఎంపీ సీటు ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఒక‌వేళ టీడీపీ మ‌రింత‌గా ప‌ట్టుబ‌డితే మ‌రో ఒక‌టి ఎమ్మెల్యే సీట్లు పెంచ‌డంతో పాటు మ‌ల్కాజ్‌గిరి ఎంపీ సీటు కూడా ఇస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రేవంత్‌రెడ్డి, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు, రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డితో పాటు పార్టీలో తెలంగాణలో ఉన్న సీనియ‌ర్లు అంద‌రికి పొత్తులో భాగంగా సీట్లు ద‌క్క‌నున్నాయ‌ట‌. ఇక కేసీఆర్ ఓ వైపు వెల‌కం ప్లాన్, మ‌రోవైపు టీడీపీ+టీఆర్ఎస్ పొత్తుతో సులువుగా అధికారం ద‌క్కించుకోవ‌చ్చ‌న్న ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళుతున్నారు.


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 2 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 2 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 2 days ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 2 days ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 2 days ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!