//single page style gallary page

బీజేపీతో పొత్తు వద్దు అంటున్న తెలుగు తమ్ముళ్లు

Posted 8 months ago | Category : politics

2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వద్దంటున్నారు మెజార్టీ టీడీపీ నేతలు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల 7 నుంచి 8 శాతం మైనార్టీ ఓట్లను పొగొట్టుకోవాల్సి వస్తుందనేది వారి వాదన. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో కమలం పార్టీ లేకుండానే టీడీపీ గెలిచిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సి.ఎం చంద్రబాబునాయుడుకు సమాచారం పంపుతున్నారు. బీజేపీని వదులు కోవడం వల్ల 2 నుంచి 3 శాతం ఓట్లు వెళతాయి. అంతకు మించి నష్టం జరిగే అవకాశం లేదు. అదే సమయంలో జిఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలు రేపు బీజేపీకి గుదిబండగా మారనున్నాయి. సామాన్య మానవుడు వాటి గురించి ఆలోచించి ఓటేస్తే ఆ మేరకు టీడీపీ నష్టపోతుందనేది వారి వాదన.

ఇటీవల లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేలోను అదే విషయం వచ్చిందంటున్నారు. కేంద్రంతో పేచి పెట్టుకుంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు గండి పడటం తప్ప మరోకటి లేదనేది చంద్రబాబు ఆలోచన. అందుకే కమలం నేతలు నోరు జారినా తమ క్యాడర్ ను కంట్రోల్ లో పెడుతున్నారు చంద్రబాబు. రాబోయే కాలంలో బీజేపీ ఎక్కువ సీట్లు అడిగే ఆలోచన చేస్తోంది బీజేపీ. పోయిన సారి నాలుగు ఎంపీ సీట్లు ఇస్తే కేవలం రెండు గెలిచింది. కాబట్టి వారు అడిగినన్ని సీట్లు ఇవ్వడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట.


మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

Posted 19 hours ago | Category : sports politics

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

టీడీపీలోకి కీల‌క నేత‌..!!

Posted 20 hours ago | Category : politics

 టీడీపీలోకి కీల‌క నేత‌..!!

రంగంలోకి కుమారస్వామి భార్య

Posted a day ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

Posted a day ago | Category : politics

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

Posted a day ago | Category : politics

 ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

Posted a day ago | Category : politics

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

Posted a day ago | Category : politics movies

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

Posted a day ago | Category : politics

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

Posted 2 days ago | Category : politics

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

Posted 2 days ago | Category : politics national

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

జగన్ పార్టీకి షాక్

Posted 2 days ago | Category : state politics

జగన్ పార్టీకి షాక్