పీకే ఫై కేసు పెట్టేందుకు పావులు కదుపుతున్న బాబు

Posted 6 months ago | Category : politics

అధికారంలో చేతిలో ఉంటే చాలు.. రకరకాల ఎత్తులతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడటం రాజకీయాల్లో మామూలే. అదే తరహా ప్రయత్నాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై టీడీపీ నేతలు కేసులు పెట్టించటం ఇటీవల కాలంలో చూసిందే. ఒకవేళ.. తమకు వ్యతిరేకంగా ఉన్న పోస్టులపై చర్యలు తీసుకునే బాబు సర్కారు.. న్యాయంగా అయితే.. తమ ప్రత్యర్థుల్ని దెబ్బ తీసేలా ప్రయత్నించే పోస్టులపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.

కానీ.. తమకు నష్టం వాటిల్లే వారిపై చర్యలు.. తమకు లాభం చేకూర్చే వారిని చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తమ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకేపై పోలీసు కేసు పెట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

సోషల్ మీడియాతో తమ వాదనను బలంగా వినిపిస్తున్న పీకే బృందంపై కేసులు నమోదు చేయటం ద్వారా ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా కేసును పక్కాగా తయారు చేసేందుకు వీలుగా కొన్ని వాదనల్ని తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వేలాది ఖాతాల్ని తెరిచి.. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణపై కేసు కట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఏపీ అధికారపక్ష నేతలు తమ అంతర్గత సంభాషణల్లో చెప్పటం కనిపిస్తోంది. గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా నిర్వహించారు? ఆ సందర్భంగా పీకే తీరును జాగ్రత్తగా పరిశీలించాలని భావిస్తున్నట్లుగా సమాచారం.


దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 3 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!