//single page style gallary page

ఎమ్మెల్యే రోజాకి వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత.

Posted 9 months ago | Category : politics

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా గాలేరు - నగరి ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన తన పాదయాత్ర ముగింపు సమయంలో తిరుమలలో జరిగిన హై డ్రామాపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

దేవుడి ముందు అందరూ సమానమేనని, రోజా అతి యాక్షన్ తగ్గించుకోవాలని అన్నారు. అధికారులపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. తిరుమలకు వచ్చి కావాల్సినన్ని వీఐపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టిన ఆయన, ఈఓ సింఘాల్ నేతృత్వంలో టీటీడీ సమర్థవంతంగా పనిచేస్తోందని అన్నారు.

రోజా తన విమర్శలు వెనక్కు తీసుకోవాలని, ఎస్వీబీసీ చానల్ లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్న విషయాన్ని ఆమె మరిచిపోయారని విమర్శించారు. ఎప్పుడు యాక్షన్ కి రియాక్షన్ ఇచ్చే రోజా మరి ఈ నేతఫై ఏమి రియాక్షన్ ఇస్తుందో చూడాలి మరి.


రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Posted 15 hours ago | Category : politics state

రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

బాబు ఆపరేషన్-2 స్టార్ట్

Posted 16 hours ago | Category : politics

బాబు ఆపరేషన్-2  స్టార్ట్

బహిరంగ చర్చకు సిద్ధమా? జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

Posted 17 hours ago | Category : politics

బహిరంగ చర్చకు సిద్ధమా?  జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted 21 hours ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted 2 days ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted 2 days ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted 2 days ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

Posted 3 days ago | Category : politics

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Posted 3 days ago | Category : state politics

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 4 days ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

Posted 4 days ago | Category : politics

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!