టీడీపీ నేత - మాజీ ఎమ్మెల్యే కి ఐదేళ్ళ జైలు శిక్ష !

Posted 3 months ago | Category : state

డీడీల ఫోర్జరీ కేసులో కదిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు నిచ్చింది. హైదరాబాద్ లోని హుస్సేనీ అలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు ఫోర్జరీ డీడీలు సమర్పించి రూ.6 కోట్ల వరకు కందికుంట మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసుపై సీబీఐ ధర్మాసనం విచారణ జరిపింది. కందికుంటతో పాటు,అసిస్టెంట్ మేనేజర్ నర్శింగరావుకు ఐదేళ్ల జైలు శిక్ష, ఇన్ స్పెక్టర్ వెంకటమోహన్ కు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

కాగా, గత ఏడాదిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేసిన కేసులో మాజీ మంత్రి షాకీర్ కు, వెంకట ప్రసాద్ కు సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించింది. ఆ కేసులో రూ.6 లక్షల జరిమానా కూడా ఆయనకు విధించింది. హైకోర్టులో బెయిల్ తీసుకుని జైలు కెళ్లిన రెండు రోజుల్లోనే వెంకట ప్రసాద్ బయటకొచ్చారు. తాజాగా, ఎస్బీఐను మోసం చేసిన కేసులోనూ ఆయన శిక్ష పడటం గమనార్హం.


కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

Posted 9 minutes ago | Category : state

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

నేడు ఆమ్రపాలి వివాహం..!

Posted 42 minutes ago | Category : state

నేడు ఆమ్రపాలి వివాహం..!

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 12 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 12 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 14 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 16 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 18 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 18 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 20 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!

పరారీలో కిలాడి లేడీ..!

Posted a day ago | Category : state

 పరారీలో కిలాడి లేడీ..!

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!

Posted a day ago | Category : state

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!