//single page style gallary page

మళ్ళి పవన్-బాబు కలిసి నడవటం ఖాయమేనా..?

Posted 4 months ago | Category : politics

గ‌త మూడు రోజులుగా ప‌వ‌న్‌ ఏపీలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. 'చలోరే చలోరే చల్‌’ పర్యటనతో ఏపీ రాజకీయాల్లో సెగ రాజేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయలు, రాజకీయ నాయకులపై పలు సంచనల వార్తు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే ఆయన మాట్లాడుతూ ‘నేను తెలుగుదేశం, బీజేపీల మద్దతుదారుడిగా రాలేదు..’ అని విశాఖపట్నంలో తొలిరోజు ప్రకటించారు.

గత ఎన్నికల్లో ఆ పార్టీల మద్దతుదారుగా, ఆ పార్టీల తరఫున ఎన్నికల ప్రచారం చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు తను ఆ పార్టీల తరఫున రాలేదని స్పష్టం చేశారు. ఆ పార్టీలను ప్రశ్నిస్తాను అని కూడా పవన్ మరోసారి వ్యాఖ్యానించారు. అయితే.. రాజమండ్రి, విజయవాడల్లో జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ చేసిన పలు వ్యాఖ్యలు మాత్రం పవన్ కు ‘తెలుగుదేశానికి సన్నిహితుడు’ అనే ముద్రనే వేస్తున్నాయి.

తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ అభిప్రాయాలకు దారి తీస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో తను ఎందుకు చంద్రబాబును సమర్థించాను, ఎందుకు జగన్ ను వ్యతిరేకించాను అనే అంశం గురించి పవన్ మాట్లాడారు. జగన్ పై అభియోగాలు ఉన్నాయని, జగన్ కు తను మద్దతు ప్రకటించి ఉంటే అది తప్పు అయ్యేదని పవన్ అన్నారు.

చంద్రబాబుకు అనుభవం ఉందని, హైదరాబాద్ ను నిర్మాణంలో ఆయనది ముఖ్య పాత్ర అని కూడా పవన్ అన్నారు. నూతన రాజధానిని డెవలప్ చేయాలని చంద్రబాబుకు మద్దతు ప్రకటించాను అని చెప్పారు. మరి ప్రస్తుత అంశాల గురించి మాట్లాడకుండా పవన్ కల్యాణ్ గత ఎన్నికల నాటి పరిణామాల గురించినే మాట్లాడుతూ.. చంద్రబాబును పొగుడుతూ, జగన్ పై మాటల దాడిని కొనసాగిస్తుండటం విశేషం. పవన్ మతాల పరిణామాలను బట్టి చూస్తుంటే మళ్ళి ఎలెక్షన్లో పవన్, బాబు కలిసి నడుస్తారేమో అంటున్నారు పలువురు రాజకీయా విశ్లేషకులు....మరి ఈ రాజకీయ విశ్లేషకుల మాట ఎంత వరకు నిజమౌతుందనేది 2019 ఎలెక్షన్స్ వరకు వేచి చుడాలిసిందే మరి.


అరేయ్ ఒరేయ్ బాలయ్య అంటూ బాలకృష్ణ మీద ట్వీట్స్ చేసిన బాజాపా లీడర్ : ఫైర్ అవుతున్న టీడీపి శ్రేణులు

Posted 7 hours ago | Category : state politics movies

అరేయ్ ఒరేయ్ బాలయ్య అంటూ బాలకృష్ణ మీద ట్వీట్స్ చేసిన బాజాపా లీడర్ : ఫైర్ అవుతున్న టీడీపి శ్రేణులు

జగన్ లో పవన్ భయం

Posted 8 hours ago | Category : state politics

జగన్ లో పవన్ భయం

'పవన్ దేనికి భయపడుతున్నారో అర్థం కావడంలేదు'

Posted 9 hours ago | Category : state politics movies

'పవన్ దేనికి భయపడుతున్నారో అర్థం కావడంలేదు'

మొదలైన ఆపరేషన్ గరుడ

Posted 12 hours ago | Category : state politics

మొదలైన ఆపరేషన్ గరుడ

పవన్ కళ్యాణ్ పై అక్షర పోరాటం

Posted 14 hours ago | Category : state politics

పవన్ కళ్యాణ్ పై  అక్షర పోరాటం

చంద్రబాబుకు గుడి...! ఎక్కడ? ఎవరు?

Posted 14 hours ago | Category : state politics

చంద్రబాబుకు గుడి...! ఎక్కడ? ఎవరు?

పవన్ కళ్యాణ్ పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు...!

Posted 15 hours ago | Category : politics movies

పవన్ కళ్యాణ్ పై నారా లోకేష్ సంచలన  వ్యాఖ్యలు...!

బాలక్రిష్ణ పై బీజేపీ యాక్షన్ ప్లాన్....!

Posted 15 hours ago | Category : politics movies

బాలక్రిష్ణ పై బీజేపీ యాక్షన్ ప్లాన్....!

"బట్టలు విప్పి మాట్లాడుకుందాం రా' కెమెరామెన్ ట్విట్టర్ తో పవన్ కల్యాణ్!

Posted 16 hours ago | Category : state politics

"బట్టలు విప్పి మాట్లాడుకుందాం రా' కెమెరామెన్ ట్విట్టర్ తో పవన్ కల్యాణ్!

పవన్‌‌ పై 10 కోట్లు పరువునష్టం దావా

Posted 16 hours ago | Category : state politics movies

పవన్‌‌ పై  10 కోట్లు  పరువునష్టం దావా

'పవన్‌ కల్యాణ్‌ ఓ బచ్చా' జేసి సంచలన వ్యాఖ్యలు

Posted 18 hours ago | Category : state politics movies

'పవన్‌ కల్యాణ్‌ ఓ బచ్చా' జేసి సంచలన వ్యాఖ్యలు