ఇంటింటికి టీడీపీ...ఊరు ఊరు టీడీపీ జండా

Posted 5 months ago | Category : politics

సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు చేరువ అయ్యేలా తీసుకుపోయేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఇందుకు ఇంటింటికి కార్యక్రమాన్ని వేదికగా చేసుకుంది. ప్రతి ఇంటికి వెళ్లి వారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు ఏపీ టీడీపీ నేతలు. అంతే కాదు టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారికి వివరిస్తున్నారు. కరపత్రాలు అందిస్తున్నారు. అదే సమయంలో వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఏవైనా సమస్యలు చెబితే వారి పేరుతో నమోదు చేసి ప్రభుత్వానికి యాప్ ద్వారా పంపుతున్నారు. పెన్షన్ అందడం లేదని తెలిస్తే ప్రత్యేక యాప్ లో పొందుపరుస్తున్నారు. రేషన్ కార్డులు, పింఛన్, వంట గ్యాస్, వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి వాటిని ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని ఇది వినూత్నమైన యాప్ అంటున్నారు. ప్రతి గ్రామంలో ముందుగా పార్టీ జెండా ఎగురేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. పార్టీ జెండాను టీడీపీ కార్యకర్తలు, మద్దతు దారుల ఇళ్ల ముందు ఎగురేడయమే కాదు ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ గురించి తెలిసేలా చేస్తున్నారు.

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 12 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 17 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

Posted a day ago | Category : politics

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు