//single page style gallary page

టీడీపీ-బిజెపి నేతల మధ్య కలవరం కలిగిస్తున్న నాని వాఖ్యలు

Posted a year ago | Category : state politics

 భాజపాతో పొత్తు లేకుంటే 2014 ఎన్నికల్లో ఎక్కువ ఆధిక్యం వచ్చేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వాఖ్యలు తెలుగు దేశం-బిజెపి నేతల మధ్య కలవరం రేపుతున్నాయి. అంతంత మాత్రంగా ఉన్న రెండు పార్టీల సంబంధాల కొనసాగింపు పట్ల ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ  వ్యాఖ్యలపై మాజీ మంత్రి, భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీరాజ్రు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ నాని చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా? తెదేపా అభిప్రాయమా? చెప్పాలని డిమాండ్‌ చేశారు.

నష్ట నివారణ చర్యగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగంలోకి దిగి  భాజపాతో పొత్తుల వ్యవహారంపై ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పార్టీ నాయకులకు హెచ్చరించారు.  తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ఇటువంటి వాఖ్యల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘కేంద్రంలో మనం...రాష్ట్ర ప్రభుత్వంలో భాజపా భాగస్వామిగా ఉంది. మిత్రపక్షాలుగా కలిసి పనిచేస్తున్నప్పుడు ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించను...’’ అని  ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కాగా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చే ముందే టిడిపి నాయకులు ఇటువంటి ప్రకటనలు చేస్తూ ఉండటం పట్ల కన్నా లక్ష్మీనారాయణ విస్మయం వ్యక్తం చేసారు. గతంలో రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడేల్లో  అమిత్‌షా పర్యటన సందర్భంగా కూడా తెదేపా నేతలు ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు విజయవాడ పర్యటన సమయంలోనూ భాజపాపై విమర్శలు చేయడం, పార్టీని తక్కువ చేసి మాట్లాడటం తగదని హెచ్చరించారు. 

ప్రధాని మోదీ, పవన్‌కల్యాణ్‌, చంద్రబాబు కలిసి ప్రచారం చేయడం వల్లే తెదేపాకు అధికారం దక్కిందని ఆయన గుర్తుచేశారు. తెదేపా నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, తర్వాత చంద్రబాబు ఖండించడం పరిపాటయిందని విచారం వ్యక్తం చేశారు. 


నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

Posted 14 hours ago | Category : politics

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

THAT IS ద్వారక తిరుమలరావు .....!

Posted 15 hours ago | Category : state national

THAT  IS  ద్వారక తిరుమలరావు .....!

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

Posted 16 hours ago | Category : politics

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Posted 16 hours ago | Category : politics

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని  కాంగ్రెస్ నేతల హెచ్చరిక

ఖమ్మంలో నయా రాజకీయం... దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

Posted 16 hours ago | Category : politics

ఖమ్మంలో నయా రాజకీయం...  దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13 మందికే చోటు

Posted 17 hours ago | Category : politics

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13  మందికే చోటు

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Posted 18 hours ago | Category : politics

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి.. ప్రతి సవాల్ విసిరి సంచలనం

Posted 19 hours ago | Category : politics

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి..  ప్రతి సవాల్ విసిరి సంచలనం

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

Posted 19 hours ago | Category : politics

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

Posted 20 hours ago | Category : politics

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

Posted 20 hours ago | Category : politics

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం