ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రేపు టీడీఎల్పీ సమావేశం!

Posted 2 months ago politics

రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం టీడీఎల్పీ సమావేశం జరగనుంది. టీడీఎల్పీ కార్యాలయంలో ఉదయం 11గంటలకు సమావేశం జరగనుంది. 27వ తేది నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కాగా ఈ సమావేశానికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ సహా పార్టీ నేతలందరినీ రేవంత్‌ ఆహ్వానించారు. మరోవైపు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళుతున్నారన్న వార్తలు వస్తున్ననేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాముఖ్యత సంతరించుకుంది.

Related Articles

Most Read