11,500మంది ఉద్యోగులను నియమించుకున్న టీసీఎస్‌

Posted 10 months ago | Category : world national business

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) 2016-17 ఆర్థిక సంవత్సరంలో విదేశాల్లో ఉద్యోగులను నియమించింది. ‘వివిధ దేశాల్లో స్థానిక నియమాకాల ప్రక్రియ బాగుంది. గత ఆర్థిక సంవత్సరంలో 11,500మంది ఉద్యోగులను నియమించాం. అమెరికాలోని ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి, బిజినెస్‌ స్కూళ్ల నుంచి ఎంపికైన వారు ఉన్నారు’ అని టీసీఎస్‌ సీఈవో, ఎండీ, రాజేష్‌ గోపినాథన్‌ తెలిపారు.

మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి స్థూలంగా 79,000 ఉద్యోగులను నియమించగా, నికరంగా 33,380 మందిని చేర్చుకోవడం ద్వారా సంస్థ ఉద్యోగుల సంఖ్య 3.87లక్షలకు చేరింది. విదేశాల్లో స్థానికులకు ఉద్యోగాలను ఇవ్వడం వల్ల ఐటీ అవుట్‌సోర్సింగ్‌ కంపెనీలకు నిర్వహణ ఖర్చు పెరిగిపోతోంది. అయితే ఇటీవల కాలంలో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలు వర్క్‌ వీసాకు సంబంధించి నియమ, నిబంధనలను కఠినతరం చేశాయి. దీంతో కంపెనీలు స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేందుకే ఆసక్తి చూప్తున్నాయి.


తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted 21 hours ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 2 days ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 3 days ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 3 days ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted 3 days ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 3 days ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!