టిసిఎస్‌ అశించినస్థాయిలో లేని లాభం, ఆదాయం

Posted 10 months ago | Category : world national business

దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) 2017 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 4.2 శాతం వృద్ధితో రూ.6,608 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 4.2 శాతం పెరిగి రూ.29,642 కోట్లకు చేరింది. 2016 జనవరి నుంచి మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.6,347 కోట్ల లాభాలు, రూ.28,449 కోట్ల రెవెన్యూ నమోదు చేసుకుంది. 2016-17లో కంపెనీ నికర లాభాలు 8.3 శాతం వృద్ధితో రూ.26,289 కోట్లకు చేరాయని సోమవారం ఆ కంపెనీ ప్రకటించింది. ఇదే సమయంలో ఆదాయాలు 8.6 శాతం పెరిగి రూ.1.17 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. డాలర్ల రూపంలో క్రితం క్యూ4లో టిసిఎస్‌ రెవెన్యూ ఏకంగా 8.5 శాతం పెరిగింది. 2016-17లో కంపెనీ డిజిటల్‌ టెక్నలాజీస్‌ వ్యాపారం 29 శాతం వృద్ధితో 3 బిలియన్‌ డాలర్లకు చేరింది. గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తమకు కీలకమైన మార్కెట్లు ఆర్థికంగా, రాజకీయంగా చాలా అనిశ్చితిలో ఉన్నప్పటికీ మెరుగైన వృద్ధిని సాధించామని టిసిఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాజేష్‌ గోపినాథన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ ఖాతాదారులు సమీకృత ఆఫర్లను కోరుతున్నారని, వారి క్లౌడ్‌ ఎజెండా ప్రకారం సొల్యూషన్స్‌ అందిస్తున్నామన్నారు.


తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted 21 hours ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 2 days ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 3 days ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 3 days ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted 3 days ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 3 days ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!