//single page style gallary page

టాటా కమ్యూనికేషన్స్‌ ఛైర్‌పర్సన్‌గా రేణుకా రామనాథ్‌

Posted a year ago | Category : world national business

టాటా కమ్యూనికేషన్స్‌ బోర్డు కొత్త ఛైర్‌పర్సన్‌గా ప్రముఖ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం రేణుకా రామనాథ్‌ను ఎంపికయ్యారు.

మార్చితో 30తో స్వతంత్ర డైరెక్టర్‌గా పదవీకాలం ముగిసిన సుబోధ్‌ భార్గవా స్థానాన్ని రేణుకా భర్తీ చేయనున్నారు. 2014 డిసెంబరు నుంచి టాటా కమ్యూనికేషన్స్‌ స్వతంత్ర డైరెక్టర్‌గా రేణుకా వ్యవహరిస్తున్నారు. 2009లో పలు ప్రైవేట్‌ ఈక్విటీ ప్లాట్‌ఫామ్‌లను ఈమె ప్రారంభించారు. టాటా కమ్యూనికేషన్స్‌ బోర్డు బాధ్యతలు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. టెక్నాలజీ కీలకంగా మారిన ఇటువంటి సమయంలో వ్యాపారాల స్వరూపాలు పూర్తిగా మారుతున్నాయి. కంపెనీకి మంచి విలువలు, నియమాలు ఉన్నాయి. ప్రస్తుతం టాటా కమ్యూనికేషన్స్‌ వృద్ధి బాటలో నడుస్తోంది. బోర్డు, మేనేజ్‌మెంట్‌ బృందం కలిసి వాటాదార్లకు అదనపు విలువ చేకూరుస్తాను అని రేణుకా అన్నారు.

ఉరి నుంచి 15 మంది భారతీయులకు విముక్తి ...!

Posted 20 hours ago | Category : national

ఉరి నుంచి 15 మంది భారతీయులకు విముక్తి ...!

'కౌగిలింతల అమ్మాయి'ని హెచ్చరికలతో వదిలేసిన ముస్లిం మతపెద్దలు!

Posted 20 hours ago | Category : national

'కౌగిలింతల అమ్మాయి'ని హెచ్చరికలతో వదిలేసిన ముస్లిం మతపెద్దలు!

పతంజలి మెసేజింగ్‌ యాప్‌ 'కింభో' వచ్చేస్తోంది ....!

Posted a day ago | Category : national

పతంజలి మెసేజింగ్‌ యాప్‌ 'కింభో' వచ్చేస్తోంది ....!

సర్వర్ ఫెయిల్ కావడంతో.. ఆగిపోయిన ఎయిరిండియా విమానాలు .....!

Posted 2 days ago | Category : national

సర్వర్ ఫెయిల్ కావడంతో.. ఆగిపోయిన ఎయిరిండియా విమానాలు .....!

కనీసం 90 శాతం రైళ్లను జాప్యం లేకుండా నడపాలని లక్ష్యం రైల్వే మంత్రి గోయల్‌ ఆదేశాలు

Posted 4 days ago | Category : national

కనీసం 90 శాతం రైళ్లను జాప్యం లేకుండా నడపాలని లక్ష్యం రైల్వే మంత్రి గోయల్‌ ఆదేశాలు

రాజస్థాన్ లో యోగ కు గిన్నిస్ రికార్డు

Posted 4 days ago | Category : national

రాజస్థాన్ లో యోగ కు  గిన్నిస్ రికార్డు

యోగా గురు బాబారాందేవ్ సంచలన వ్యాఖ్యలు

Posted 4 days ago | Category : national

యోగా గురు బాబారాందేవ్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా లో భారత పౌరులకు అవమానం.....!

Posted 5 days ago | Category : national

అమెరికా లో భారత పౌరులకు అవమానం.....!

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా

Posted 6 days ago | Category : national

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా

తండ్రిని చెట్టుకి కట్టేసి రేప్

Posted 9 days ago | Category : national

తండ్రిని చెట్టుకి కట్టేసి రేప్

అమ్మాయిలూ తాగకండి..

Posted 9 days ago | Category : health world

అమ్మాయిలూ తాగకండి..