//single page style gallary page

చెన్నై మహిళకి అమెరికాలో అరుదైన గౌరవం

Posted a year ago | Category : world

చెన్నై మహిళకు యూఎస్ లో అరుదైన గౌరవం లభించింది.

సియాటెల్ డిప్యూటీ మేయర్‌ గా చెన్నైకు చెందిన షిఫాలి రంగనాథన్‌ (38) ఎంపికయ్యారు. ఒక స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా ఉన్న షిఫాలిలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన సియాటెల్ మేయర్ జెన్నీ డెర్కస్, ఆమెకు ఈ పదవిని ఇచ్చారు. షెపాలి తండ్రి రంగనాథన్‌.

తల్లి షెరిల్‌ ఇప్పటికీ 2001 వరకూ చెన్నైలో ఉండి, ఆపై అమెరికాకు వెళ్లారు. చెన్నై నుంగంబాక్కంలోని గుడ్‌ షెప్పర్డ్‌ కాన్వెంట్‌, స్టెల్లా మేరీస్‌ కళాశాలల్లో చదివిన షిఫాలీ, బీఎస్సీలో జువాలజీ పట్టా పొందారు. అన్నావర్సిటీలో ఎన్విరాన్‌ మెంటల్‌ సైన్స్‌ లో విభాగంలో బంగారు పతకాన్ని కూడా పొందారు. 2001లో తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లి ఉన్నత విద్యాభ్యాసం చేసిన షిఫాలి రంగనాథన్‌ కు బోట్ రైడింగ్ లోనూ అనుభవం ఉంది.


చేగువేరా ని యువత ఎందుకు అంతలా ఫాలో అవుతారో తెలుసా .....!

Posted 7 days ago | Category : world national

చేగువేరా ని యువత ఎందుకు అంతలా ఫాలో అవుతారో తెలుసా .....!

బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

Posted a month ago | Category : world

 బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

Posted a month ago | Category : world national technology

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

Posted a month ago | Category : world

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

Posted a month ago | Category : world

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన  ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే జరిమానా గా 25 వేలు ....!

Posted 2 months ago | Category : national world

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే  జరిమానా గా 25 వేలు ....!

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

Posted 2 months ago | Category : technology world

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

Posted 2 months ago | Category : world sports

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted 3 months ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted 3 months ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted 3 months ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...