ర‌జ‌నీ సియంగా పనికిరారన్న స్వామి

Posted 9 months ago | Category : national politics

తమిళసూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని అంటూ దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానం పలుకుతూ ఉంటె, ఆయన అభిమానులు గంపెడు ఆశతో ఎదురు చూస్తూ ఉంటె భాజపా ఎంపీ సుబ్రమణ్యస్వామి మాత్రం తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రజనీకాంత్‌ సరిపోరని అంటూ తేల్చేశారు.

సంచలన ప్రకటనలతో ప్రసిద్ధుడైన స్వామి రజనీకాంత్ కు రాజకీయాల్లో భవిష్యత్తు కూడా లేదని స్పష్టం చేశారు. తమిళనాడులో ప్రస్తుత తరం ఎంతో చదువుకున్న వాళ్లు అని, వాళ్లందరూ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారని అంటూ పరోక్షంగా ఇక ప్రాంతీయ పార్టీల శకం పూర్తయిన్నట్లు సంకేతం ఇచ్చారు. 

అయితే స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ అభిమాన సూపర్‌స్టార్‌ ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అని ఎదురు చూస్తున్న అభిమానులకు స్వామి వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి. అభిమానులతో జరిపిన ఐదురోజుల సమావేశం ముగింపులో ‘యుద్ధం ప్రారంభమయ్యేపుడు నేను మిమ్మల్ని పిలుస్తాను’ అంటూ రజనీకాంత్‌ పరోక్షంగా రాజకీయ రంగ ప్రవేశంకు సిద్ధం కమ్మనమని పిలుపిచ్చారు.  

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 14 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted 21 hours ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted 21 hours ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 2 days ago | Category : politics

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 2 days ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 3 days ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 3 days ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!