//single page style gallary page

రజనీకాంత్ ఆర్ధిక నేరస్థుడు.. స్వామి ఆరోపణ

Posted a year ago | Category : politics

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని  పలు వర్గాల నుండి వత్తిడులు వస్తూ ఉండగా మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బిజెపి యంపీ సుబ్రమణియన్ స్వామి రజనీకాంత్ ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని మరో సంచలనమైన ఆరోపణ చేశారు. "రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఈ ఆరోపణలు ఆయనను వెంటాడే అవకాశం ఉంది" అంటూ ఒక ఇంటర్వ్యూ లో హెచ్చరించారు. 

మొదటిసారిగా, తాను రాజకీయ రంగ ప్రవేశం గురించి పలు వర్గాలతో సమాలోచనలు జరుపుతున్నది నిజమేనని, త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాను అని రజనికాంత్ రెండు రోజుల క్రితమే అంగీకరించారు. గత నెలలో తన అభిమానులతో జరిపిన సమాలోచనలలో `యుద్ధ' కు సిద్ధంగా ఉండమని పిలుపు ఇచ్చారు. మరో రెండు నెలల్లో తిరిగి అభిమానులను కలుసుకొని, తన జన్మదినం డిసెంబర్ 12న రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటిస్తారని కధానకాలు వెలువడుతున్నాయి. 

రెండు రోజుల క్రితమే ఆర్ యస్ యస్ సిద్ధాంతకర్త యస్ గురుమూర్తి రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. పైగా రజనీకాంత్ సొంతంగా పార్టీ ప్రారంభించి, ఎన్డీయేలో భాగస్వామిగా ఉండబోతున్నట్లు కూడా చెప్పారు. 

ఇటువంటి పరిస్థితులలో స్వామి ప్రకటన ప్రాధాన్యత సంతరింప చేసుకోంది. రజనీకాంత్ ను బీజేపీ వైపు ఉంచేందుకే స్వామి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. ఇదివరలో రజనీకాంత్ నిరక్షరాస్యుడని, రాజకీయాలకు పనికిరాడని కూడా స్వామి పేర్కొన్నారు. రజనీకాంత్ ఆర్ధిక నేరాలకు పాల్పడినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని అంటూ రాజకీయాలలోకి వస్తే మరనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నందున అటువంటి ఆలోచనలు వద్దని ఆయన సలహా ఇచ్చారు. 


దమ్ముంటే నాపై పోటీ కి దిగు .......పవన్ కి సవాల్ విసిరిన చింతమనేని .....

Posted 5 hours ago | Category : politics

 దమ్ముంటే నాపై పోటీ కి దిగు .......పవన్ కి సవాల్ విసిరిన చింతమనేని .....

జగన్ ని ఇంట్లో పడుకోమన్న సుప్రీం కోర్టు

Posted 7 hours ago | Category : politics

జగన్ ని ఇంట్లో పడుకోమన్న సుప్రీం కోర్టు

మావోయిస్టుల నెక్ట్స్ టార్గెట్.. ఆ ఎమ్మెల్యేనే..!

Posted 10 hours ago | Category : politics

మావోయిస్టుల నెక్ట్స్ టార్గెట్.. ఆ ఎమ్మెల్యేనే..!

బాబుకు షాక్ ఇచ్చిన హోంమంత్రి చినరాజప్ప ....!

Posted a day ago | Category : politics

 బాబుకు షాక్ ఇచ్చిన  హోంమంత్రి చినరాజప్ప ....!

లక్షలాది రైతు బిడ్డలకి అన్నం పెట్టిన అన్నపూర్ణకి 20 ఏళ్ళు.....

Posted a day ago | Category : politics

లక్షలాది రైతు బిడ్డలకి అన్నం పెట్టిన అన్నపూర్ణకి 20 ఏళ్ళు.....

పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ అందించే నాదుడుకరువయ్యాడా...

Posted a day ago | Category : politics

 పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ అందించే నాదుడుకరువయ్యాడా...

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

Posted a day ago | Category : politics national

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

Posted a day ago | Category : politics state

 ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

Posted a day ago | Category : politics state

 ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

Posted a day ago | Category : politics national

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న అమృత ....!

Posted a day ago | Category : national politics state

 మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న  అమృత ....!