ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఇదో చిత్రమైన స్వచ్ఛభారత్ 'టాయిలెట్' సమస్య

Posted 7 months ago world

 పబ్లిక్ టాయిలెట్లు స్త్రీ, పురుషులకు విడివిడిగా కేటాయిస్తారు. కానీ ఇక్కడ మన దేశ పౌరులే అయిన ట్రాన్స్ జెండర్లకు ఇది ఒక ప్రత్యేకమైన సమస్య మారింది. ఎందుకంటే అటు స్త్రీలు కానీ, ఇటు పురుషులు కానివారు తమ టాయిలెట్లను వాడటానికి ఇష్టపడరు. పౌరులందరూ సమానమే అయిన వీరిపై మాత్రమే వివక్ష ఎందుకు అని పారిశుధ్య మంత్రిత్వశాఖ కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనితో కేంద్రం 'స్వచ్చభారత్ మిషన్' వారికి ప్రత్యేకమైన మార్గదర్శకాలని నిర్దేశించింది. ట్రాన్స్ జెండర్ల లో స్త్రీ, పురుషుల టాయిలెట్లలో ఏవైనా వీరు తమ ఇష్టప్రకారం వాడుకోవచ్చునని తెలిపింది. అవి కమ్యూనిటీ టాయిలెట్లయినా, మరి ఇతర టాయిలెట్లయినా వివక్ష చూపకుండా వారు వినియోగించుకునే అవకాశం ఇచ్చింది. అంతేకాక స్వచ్ఛ్ భారత ప్రచార కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లు ఎంతో ముఖ్యమైన భూమికను పోషిస్తున్నారు. మద్రాస్ హైకోర్టుయితే ట్రాన్స్ జెండర్లు అధికంగా నివసించేచోట వారికి ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది.   

Most Read