ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

సవతి తల్లి దాష్టీకం.. చిన్నారిని సంచిలో​ కుక్కి !

Posted 7 days ago national

చండీఘడ్‌లో సవతి తల్లి రాక్షసిలా ప్రవర్తించింది. ఓ చిన్నారిని చిత్రహింసలకు గురిచేసింది. చిన్న పిల్ల అనే కనికరం కూడా లేకుండా ఇష్టమొచ్చినట్లు హింసిస్తూ నరకం చూపించింది. తల్లి మరణంతో మనస్తాపానికి గురైన చిన్నారిపై ప్రేమ చూపించకపోగా.. మృగంలాగా ప్రవర్తించింది.

క్యాన్సర్‌తో తల్లి మరణించడంతో అమ్మ ప్రేమకు దూరమైన చిన్నారికి ప్రేమను పంచాల్సిన ఓ సవతి తల్లి దాష్టికంగా ప్రవర్తించి కటకటాలపాలైంది. చండీఘడ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. చండీగడ్‌ సెక్టార్‌ 29లో నివాసముండే ఓ మహిళ తన సవతి కూతురైన చిన్నారని సంచిలో​కుక్కి చితకబాదింది. జుట్టు పట్టుకుని.. చెవులు పిండుతూ.. చిన్నారిని చిత్రహింసలకు గురిచేసింది. అప్పటికే కాలు గాయంతో బాధపడుతున్న పాపపై... కాస్త కనికరం కూడా చూపించకుండా రాక్షసిలా ప్రవర్తించింది.

సవతి తల్లి దాష్టీకాన్ని ఆ చిన్నారి సోదరుడు సెల్‌ఫోన్‌లో చిత్రికరించడంతో విషయం బయటకు వెలుగు చూసింది. రెండు నెలల క్రితం చిన్నారి తల్లి క్యాన్సర్‌ మరణించడంతో.. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతి పిల్లల పై ద్వేషం పెంచుకున్న మహిళ.. ఏదో ఒక వంకతో వారిని హింసించడం మొదలుపెట్టింది. సవతి తల్లి వేధింపులను చిన్నారులు మౌనంగా భరించడంతో.. మరింత రెచ్చిపోయింది. అయితే రెండో భార్య దాష్టీకం బయటపడటంతో.. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో సవతి తల్లి కటకటాలపాలైంది.

Related Articles

Most Read