మాస్కోలో మహిళా జర్నలిస్టుకు కత్తిపోట్లు

Posted 3 months ago | Category : world

-రేడియో స్టేషన్‌లో ఆగంతకుని దాడి -పరిస్థితి ఆందోళనకరం రష్యాలో ప్రభుత్వ వ్యతిరేక రేడియో స్టేషన్ ఎకో ఆఫ్ మాస్కోలో పనిచేసే మహిళా జర్నలిస్టు తాత్యానా ఫెల్గెన్‌గాయర్‌పై సోమవారం గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. మాస్కో మధ్యప్రాంతంలోని ఎకో రేడియో స్టేషన్ ప్రవేశద్వారం వద్ద ఉండే సెక్యూరిటీ గార్డుపై అతడు స్ప్రేను చల్లి కండ్లు బైర్లు కమ్మేలా చేశాడని చీఫ్ ఎడిటర్ అలెక్సీ వెనెడిక్టోవ్ చెప్పారు.అనంతరం లోపలకు ప్రవేశించి తాత్యానాపై కత్తితో దాడి చేశాడని ఆయన వివరించారు. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ పరిస్థితి సంక్లిష్టంగానే ఉందని వెనెడిక్టోవ్ అన్నారు. తాత్యానాకు వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స జరిపారు. ఆగంతకునికి ఆమె సుపరిచితురాలేనని భావిస్తున్నట్టు చెప్పారు.దాడి అనంతరం మరో సెక్యూరిటీ గార్డు అతడిని పట్టుకున్నారు. ప్రస్తుతం ఆగంతకుడు పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు వ్యక్తిగత కక్షలే ఈ దాడికి కారణమని అంటున్నారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!