//single page style gallary page

నా కుల దేవత మీద ఒట్టు, జగన్ అన్నని వదలుకోను - ఎమ్మెల్యే

Posted 6 months ago | Category : politics

ప్రస్తుతానికి జగన్ కి బ్యాడ్ టైం నడుస్తోంది అదేంటి అనుకుంటున్నారా గత ఎదై కాలంగా జగన్ పార్టీ నుండి ఆయన పార్టీ గుర్తు తో గెలిచిన ఎమ్మెల్యేలు దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు గోడ దూకేశారు.

తెదేపా నాయకులూ చెప్పే మాటలు చూస్తోంటే మరికొంతమంది గోడ దూకేందుకు సిద్దంగా ఉన్నారు. దీంతో జగన్ ఈ విషయం లో కాస్త జగ్రత్త పడుతున్నారు. అలాగే పాదయాత్ర రెండు సార్లు వాయిదా పడినా ఇప్పుడు చేపట్టిన పాదయాత్ర మాత్రం పార్టీ శ్రేణులకి ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తోంది. దీంతో గోడ ఎక్కుతారనుకున్న ఎమ్మెల్యేలు కూడా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో పార్టీకి చెందినా రంపచోడవరం ఎమ్మెల్యే పార్టీ మారే సమయంలో మరి కొంత మంది పేర్లతో ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో ఎవరికీ వారు పార్టీ మారట్లేదని స్పష్టత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇదే విషయం పై వైసీపీ కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి స్పందించారు.

నా కులదేవత సాక్షిగా చెబుతున్న నేను మా జగన్ అన్నను విడిచి వెళ్ళను.. ఎన్ని కష్టాలైనా, నష్టాలైన జగన్ తోనే రాజకీయంగా కొనసాగుతాను.. టీడీపీ ఎగరేసే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడను.. ఆలా ఆశపడి పోయినవాళ్లు రాజకీయాల్లో ఎంతోకాలం రాణించలేరని ఆమె ప్రకటించారు..

అయితే ఇప్పటివరకు వెళ్లిన మా నేతలంతా డబ్బులకు కక్కుర్తిపడి వెళ్లినవాళ్లేనని, ఏమాత్రం ప్రజల కోసమో, అభివృద్ధికోసమో కాదని ఆమె ఉద్గాటించారు.. ఎంతమందో సీనియర్ నేతలను కాదని తనకు టికెట్ కేటాయించి నా గెలుపుకోసం తపించిన మా అన్న జగన్ అన్నను కాదని టీడీపీలోకి వెళ్తే ఆయనకు ద్రోహం చేసినట్టు అవుతుందని.. తమ నాయకుడు ఇవాళ కష్టాలు పడుతుతుండవచ్చు, కానీ అంతిమంగా విజయం ఆయనదేనని ఆమె అన్నారు..

అలాగే పార్టీలోనుంచి టీడీపీలో చేరిన నేతలు అభివృద్ధి, అభివృద్ధి అని డబ్బా కొడుతున్నారని.. అసలు నిజంగా జరిగేది నోట్ల కట్టల అభివృద్దేనని, ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన నియోజకవర్గ అభివృధ్ధికోసం నిధులు రావడం లేదనడం ముమ్మాటికీ తప్పే అవుతుందని అన్నారు.. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నోకోబడిన ప్రజాప్రతినిధికి తగిన గౌరవం ఇవ్వాలే కానీ మీరు మా పార్టీలోకి వస్తేనే మీ నియోజకవర్గానికి నిధులిస్తామని అనే మాట చాల తప్పు.. ప్రతిపక్ష సభ్యుల్ని అధికారపార్టీలో చేర్చుకోవడం వల్ల, ప్రజల తరుపున ప్రభుత్వ తప్పిదాలను ఎలెత్తి చూపే దిక్కు లేకుండా పోతుంది.. అంతే కాదు టీడీపీ చేస్తున్న ఇలాంటి నీతిమాలిన పనులకు మేము భాగస్వాములం కాకూడదని నిర్ణయించుకున్నాము.. అని శ్రీవాణి తెలిపారు.


అప్పుడే కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చిన యడ్డి

Posted 14 hours ago | Category : national politics

అప్పుడే కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చిన యడ్డి

కామెడీ కింగ్ విజ‌య‌సాయిరెడ్డిపై నెటిజ‌న్లు ఫైర్‌..!!

Posted 15 hours ago | Category : politics

కామెడీ కింగ్ విజ‌య‌సాయిరెడ్డిపై నెటిజ‌న్లు ఫైర్‌..!!

బీజేపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందం గుట్టు ర‌ట్టు..!!

Posted 16 hours ago | Category : politics

బీజేపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందం గుట్టు ర‌ట్టు..!!

గురువారం రాత్రి.. దూసుకుపోతున్న పూన‌మ్ ట్వీట్లు.. ప‌వ‌న్ పేరు మాత్రం లేదు గానీ..?

Posted 18 hours ago | Category : movies politics

గురువారం రాత్రి.. దూసుకుపోతున్న పూన‌మ్ ట్వీట్లు..  ప‌వ‌న్ పేరు మాత్రం లేదు గానీ..?

చంద్ర‌బాబుపై ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

Posted 19 hours ago | Category : politics

 చంద్ర‌బాబుపై ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

మంత్రి దేవినేని తీసుకున్న ఆ ఒక్క నిర్ణ‌యంతో.. అనంత‌పురంలో టీడీపీ క్లీన్ స్విప్‌..!!

Posted 20 hours ago | Category : politics

 మంత్రి దేవినేని తీసుకున్న ఆ ఒక్క నిర్ణ‌యంతో.. అనంత‌పురంలో టీడీపీ క్లీన్ స్విప్‌..!!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బిగ్ షాక్‌..!!

Posted 21 hours ago | Category : politics

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బిగ్ షాక్‌..!!

జ‌న‌సేనానిని కోడిగుడ్డు మీద ఈక‌లా తీసిప‌డేసింది..!!

Posted a day ago | Category : politics

జ‌న‌సేనానిని కోడిగుడ్డు మీద ఈక‌లా తీసిప‌డేసింది..!!

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

Posted 2 days ago | Category : sports politics

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

టీడీపీలోకి కీల‌క నేత‌..!!

Posted 2 days ago | Category : politics

 టీడీపీలోకి కీల‌క నేత‌..!!

రంగంలోకి కుమారస్వామి భార్య

Posted 2 days ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య